Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పాలవలన కలిగే ఎలర్జీలు!
Baby
oi-Nageswara
By B N Sharma

తల్లి ఈ లక్షణాలను బిడ్డలో వెంటనే కనిపెట్ట గలగాలి. మొదటి లక్షణంగా బిడ్డకు చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి. సాధారణంగా దీనికి కారణం పాలలో వుండే ప్రొటీన్లు బిడ్డలోని యాంటీ బాడస్ కు స్పందిస్తాయి. తల్లి పాలు ఇచ్చే తల్లులు ఆవు పాలు తాగటం వలన కూడా పిల్లలలో ఈ సమస్య ఏర్పడుతుంది.ఈ సమస్యను పరిష్కరించాలంటే, తల్లి ఆవుపాలు, దాని ఉత్పత్తులు తాగుతున్నా, తింటున్నా మానేయాలి.
అయితే, తక్షణమే వైద్యుడిని సంప్రదించి పిల్లాడికి తగినంత కాల్షియం, ఇతర పోషకాలు అందేందుకు అవసరమైన ఆహారాలు తీసుకోవాలి. ప్రొటీన్లు వుండే ఆహారాలు ఇవ్వాలంటే సోయా ప్రొటీన్ లేదా ఎమినో యాసిడ్లు కల బేబీ ప్రొటీన్ ఫార్ములా ఆచరించాలి. ఈ ఫార్ములాలో ప్రొటీన్ తేలికైన రూపంలో లభిస్తుంది.
Comments
English summary
All About Milk Allergy In Babies | పాలవలన కలిగే ఎలర్జీలు!
Story first published: Thursday, December 1, 2011, 15:06 [IST]
Other articles published on Dec 1, 2011



Click it and Unblock the Notifications