Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
మీ బిడ్డకు పాలు అలర్జీ కలిగిస్తున్నాయా?
Baby
oi-Nageswara
By B N Sharma

బేబీకి పాల అలర్జీ తగ్గాలంటే, తల్లి ఆవు పాలను తాగరాదు. వైద్యుడిని సంప్రదించి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంపిక చేసి బిడ్డకు తగిన కాల్షియం, ఇతర పోషకాలు అందేలా చూడాలి. ప్రొటీన్ ఆధారిత ఆహారం ఇస్తున్నట్లయితే, సోయా ప్రొటీన్లు మంచివి. లేదంటే ఎమినో యాసిడ్లు బేబీకి పాల అలర్జీని తగ్గిస్తాయి. వీటిలో తేలికైన ప్రొటీన్లు వుంటాయి. వైద్యడు దానిని నిర్ణయిస్తారు.
బేబీలలో సహజంగా వచ్చే పాల అలర్జీ నివారించవచ్చు. అయితే, ఇందుకుగాను బేబీ ఎదుగుదలకు అడ్డంకి కాని ప్రొటీన్ ఆధారిత పోషకాలు అందించటానికి వైద్యుడి సహాయం అవసరమవుతుంది.
Comments
English summary
All About Milk Allergy In Babies | పిల్లలకు పాలతో వచ్చే అలర్జీలు!
Story first published: Monday, October 17, 2011, 9:50 [IST]
Other articles published on Oct 17, 2011



Click it and Unblock the Notifications