Latest Updates
-
హిమాచల్ ప్రదేశ్ ఫేమస్ కధి పకోడి..వేడి వేడి అన్నంతో తింటే అమృతమే..ఈజీగా చేసుకోండిలా.. -
నాన్వెజ్ రుచిని మరిపించే మష్రూమ్ కర్రీ.. గ్రేవీ ఇలా చేశారంటే అద్భుతః అనాల్సిందే.! -
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే
బేబీ బొద్దుగా, ముద్దుగా... వుండాలంటే....!
Baby
oi-Nageswara Sharma
By B N Sharma

ఐరన్ అధికంగా వున్న బేబీ ఆహారాలను ఇవ్వండి. ఆహారానికి పిల్లలు చాలా నెమ్మదిగా అలవాటు పడతారు కనుక అధికమొత్తంలో ఒకేసారి ఇవ్వకండి. ఆకలిని చూసి పరిమాణం పెంచండి. పండ్లు, కాయగూరలు అతి నెమ్మదిగా ఆహారంలో అలవాటు చేయండి. ఉడికించిన ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. వెజిటబుల్ సూప్ పిల్లలకు మంచి పోషకాలు కల ఆహారం. పిల్లలకు ఇచుే్చటపుడు విత్తనాలు, పండ్లపై వుండే తొక్క తీసి ఇవ్వాలి.
ఆవుపాలు త్వరగా జీర్ణం కావు. కనుక బిడ్డకు ఒక సంవత్సరంలోపు ఆవుపాలు పట్టకండి. వ్యాధి నిరోధకతను పెంచే తేనెను బిడ్డకు ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత ఇవ్వండి. బిడ్డకు అధిక ఆహారం ఇవ్వరాదు. చురుకుగాను ఆరోగ్యంగాను వుండాలంటే తగినంత ఆహారాన్ని మాత్రమే ఇవ్వాలి.
Comments
Read more about: pregnancy amp; parenting health baby baby care healthy diet ప్రెగ్నెన్సీ పేరెంటింగ్ హెల్త్ బేబీ బేబీ కేర్ ఆరోగ్యకర ఆహారం
English summary
Are You Giving Nutritious Food To Baby? | బేబీ బొద్దుగా, ముద్దుగా... వుండాలంటే....!
Story first published: Monday, September 5, 2011, 10:33 [IST]
Other articles published on Sep 5, 2011



Click it and Unblock the Notifications