Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
పిల్లలలో ఉబ్బసం వ్యాధి తగ్గాలంటే....!
Baby
oi-Nageswara
By B N Sharma

ప్రి స్కూల్ పిల్లలలో వీజింగ్ సమస్య సాధారణంగా వచ్చేస్తోందని దీనికి మంచి మందుల వాడకం, దాని కారణాల అవగాహనలు మంచి ఫలితాలనిస్తాయని స్వీడన్ లోని గోతెన్ బర్గ్ యూనివర్శిటీలోని అధ్యయన కారుడు డా. ఎమ్మ గోక్సర్ వెల్లడించారు. ఈ వ్యాధికిగల రిస్కు లక్షణాలు, నివారణలు స్టడీ చేయటమే వారి ధ్యేయమన్నారు. వీరు చేసిన పరిశోధనలలో ఒకే సంవత్సరంలో మూడు మార్లు ఉబ్బసం వ్యాధి బారిన పడిన పిల్లలు కూడా వున్నారట.
గర్భవతి దశలో తల్లి పారాసిటమాల్ తీసుకుంటే పిల్లలకు ఉబ్బసం రిస్కు 60 శాతంగా వుంటుందని, ఆస్తమా మెడికేషన్ గా మాత్రమే పారాసిటమాల్ తీసుకున్నవారికి 12.4 శాతం వరకు వుందని అధ్యయనం తెలిపింది. ఈ స్టడీని ఎక్టా పేడియాట్రికా అనే జర్నల్ లో ప్రచురించారు.
Comments
English summary
Babies Eating Fish at Lower Risk of Wheeze | పిల్లలకు పిల్లికూతలూ, ఎగ శ్వాసలా?
Story first published: Wednesday, December 14, 2011, 12:51 [IST]
Other articles published on Dec 14, 2011



Click it and Unblock the Notifications