Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
బేబీ శుభ్రతలో బెస్ట్ పార్ట్...!

బేబీ డైపర్ వేయాలంటే...
ముందుగా మీ చేతులను సబ్బు లేదా లోషన్ తో శుభ్రం చేసుకోవాలి. ఇక బేబీ అవసరాలకు ఒక కిట్ మెయింటెయిన్ చేయండి. దానిలో బేబీకి అవసరమైన డైపర్లు, పిన్నులు, వాటర్ ప్రూఫ్ పేంట్లు, టాల్కం పౌడర్, కాటన్, టవల్స్, హేండ్ శానిటైజర్స్ మొదలైనవి వుండాలి. ఈ బ్యాగ్ బేబీకి అందుబాటులో లేకుండా చూడండి.
1. బేబీ కి డైపర్ మార్పు ఆనందం కలిగేలా చేయండి. పాటలు వినిపించడం, బొమ్మలు చూపుతూ డైపర్ మార్చండి.
2. బొడ్డు భాగం అది బాగా ఎండేంతవరకు టచ్ కాకుండా కిందివరకు డైపర్ వేయండి.
3. పాత డైపర్ ను బేబీకి అందని ప్రదేశంలో ఒక బేస్కెట్ పెట్టి అందులో వేయండి.
4. డైపర్ మార్చిన తర్వాత చేతులు శుభ్రం చేసుకుంటే, బేబీని ఎత్తుకున్నప్పటికి క్రిములు అంటకుండా వుంటాయి.
5. డైపర్ వేసే భాగంలో ర్యాషెస్ రాకుండా తగినంత పౌడర్ వేయండి. తడి లేకుండా చూడండి. తడి కాటన్ ఉపయోగించి శరీర భాగం తుడిచేయండి.
6. డైపర్ టైట్ గా కట్టవద్దు. డైపర్ కాకుండా ఏదేని కాటన్ గుడ్డ కడితే అది సౌకర్యంవంతంగా వుందో లేదో చూడండి.
ఇక మీ చేతులకు హేండ్ శానిటైజర్ రాయండి. డైపర్ కట్టటం ముగిసినట్లే.



Click it and Unblock the Notifications