Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
బాటిల్ పాలు తాగే బిడ్డలు లావెక్కుతారా?
Baby
oi-Nageswara
By B N Sharma

కొత్తగా తల్లులైనవారు బాటిల్ ఫీడింగ్ చేయటంలో విఫలులని, లేదా తాము తమ పాలు ఇవ్వటంలో విఫలమయ్యామన్న భావనతో కూడా బిడ్డకు సరి అయిన సమయాల్లో బాటిల్ ఫీడింగ్ చేయటంలేదని కూడా పరిశోధకులు భావించారు.
పిల్లలకు పాలు పట్టే విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్ధ తల్లులు కాబోతున్న మహిళలకు సరి అయిన అవగాహన కలిగించే సమాచారాన్నివ్వాలని, తల్లులు అయిన తర్వాత, వారు పాలు పట్టలేమని తెలిసిన తర్వాత మహిళలు బాటిల్ ఫీడింగ్ అంశాన్ని అవలంబించటంలో విఫలులవుతున్నారని కూడా పరిశోధకులు భావించారు.
Comments
Read more about: pregnancy and parenting bottle feeding breastfeeding obesity ప్రెగ్నెన్సీ అండ్ పేరెంటింగ్ బాటిల్ పాలు తల్లిపాలు అధిక బరువు
English summary
Bottle Feeding May Result To Obesity In Babies | బాటిల్ పాలు తాగే బిడ్డలు లావెక్కుతారా?
Story first published: Tuesday, October 18, 2011, 16:48 [IST]
Other articles published on Oct 18, 2011



Click it and Unblock the Notifications