Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
తల్లి అనారోగ్యంగా ఉంటే పాలు పట్టవద్దు!
Baby
oi-Nageswara
By B N Sharma

ముఖ్యంగా డెలివరీ అయిన తరువాత కొన్నిరకాల మందులను తప్పనిసరిగా వాడతున్నప్పుడు.. అంటే, టీబీ, క్యాన్సర్, థైరాయిడ్ లాంటి వ్యాధుల నివారణకు మందులు వాడుతున్నప్పుడు.. వాటి ప్రభావం తల్లిపాల ద్వారా బిడ్డకు చేరే ప్రమాదం ఉంది. కనుక ఇలాంటివారు పిల్లలకు పాలు ఇవ్వకుండా ఉండటమే మంచిదని ఆహార పోషక నిపుణులు చెబుతున్నారు.
అయితే ఆరోగ్యంగా వున్న తల్లి తన పాలను పిల్లలకు ఇవ్వవచ్చు. ఇలా పుట్టినప్పటినుంచే తల్లిపాలను పిల్లలకు ఇవ్వటం ద్వారా, చిన్నతనంలో వచ్చే వివిధ రకాల వ్యాధుల బారినుంచి పసిబిడ్డలను రక్షించుకోవచ్చు. పిల్లల్లో యాంటీ అలర్జిటిక్ ఫ్యాక్టర్స్‌ను పెంపొందించే విశిష్ట గుణం తల్లిపాలలో మాత్రమే ఉంది. అందుకనే సాధ్యమైనంతవరకు బాటిల్ పాలజోలికి వెళ్లకుండా పిల్లలకు తల్లిపాలు ఇవ్వటం శ్రేయస్కరంగా చెపుతున్నారు.
Comments
Read more about: pregnancy amp; parenting baby breast milk ప్రెగ్నెన్సీ అండ్ పేరెంటింగ్ బేబీ తల్లిపాలు
English summary
Breast Milk not advisable?! | తల్లి అనారోగ్యంగా ఉంటే పాలు పట్టవద్దు!
Story first published: Wednesday, September 21, 2011, 15:44 [IST]
Other articles published on Sep 21, 2011



Click it and Unblock the Notifications