Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
టైప్ 1 డయాబెటీస్ ఎలా తెలుస్తుంది....?
Baby
oi-Nageswara
By B N Sharma

దాహం వేయటం, తరచుగా మూత్రం పోయటం, వేగంగా బరువుతగ్గటంబేబీ బలహీనపడి, అతిగా నిద్రించటం, గాయాలు తగ్గకపోవటం మొదలైన లక్షణాలు కనపడతాయి. బేబీలలో తరచుగా వచ్చేది టైప్ 1 డయాబెటీస్. అంటే వారి రోగ నిరోధక వ్యవస్ధ పాన్ క్రియాస్ లో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను నష్టపరచిందని చెప్పాలి. శిశువుగా వున్నపుడే డయాబెటీస్ వస్తే అది సాధారణంగా టైప్ 1 డయాబెటీస్ గానే వుంటుంది.
దీనికి చికిత్సగా ఇన్సులిన్ తీసుకుంటూ షుగర్ నియంత్రించడమే. ప్రతి నెలా రక్తంలో షుగర్ స్ధాయి చెక్ ఛేస్తూ వుండాలి. మంచి జాగ్రత్తలతో బేబీలలో వచ్చే డయాబెటీస్ వ్యాధిని నియంత్రించి వారి భవిష్యత్తును కాపాడవచ్చు.
Comments
English summary
Detect Diabetes In Babies? | టైప్ 1 డయాబెటీస్ ఎలా తెలుస్తుంది....?
Story first published: Saturday, November 19, 2011, 14:48 [IST]
Other articles published on Nov 19, 2011



Click it and Unblock the Notifications