Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మొటిమలను కొబ్బరి నీటితో శుభ్రం చేస్తే....!
Baby
oi-Nageswara
By B N Sharma

బిడ్డలలో వచ్చే మొటిమలు తెల్లగావుండి బుగ్గలు, నుదురు, గడ్డం భాగాలపై వ్యాపిస్తాయి. చర్మం ఎరుపెక్కుతుంది. పాలు, లాలాజలం, లేదా పురుగులు మొదలైనవి వాటిని మరింత అధికం కూడా చేస్తాయి. వేడి నీటితో కడిగి యాంటీ బాక్టీరియల్ లోషన్ రాయండి. ఎరుపెక్కిన చోట కొబ్బరి నూనె లేదా నెయ్యి రాయండి.
బేబీ గుడ్డలకు ఘాటైన డిటర్జంట్ వాడకండి. బేబీ పౌడర్ కొద్దిగా రాయండి. క్రిములు తొలగిపోతాయి. లేదా కొబ్బరి నీటితో బేబీ ముఖంలోని ఎరుపెక్కిన మొటిమల భాగాలు శుభ్రం చేయండి. అవి అణిగిపోతాయి. సమస్య తీవ్రం అయితే వైద్యుడిని సంప్రదించండి.
Comments
English summary
Easy Treatment For Baby Acne! | మొటిమలను కొబ్బరి నీటితో శుభ్రం చేస్తే....!
Story first published: Tuesday, November 15, 2011, 11:26 [IST]
Other articles published on Nov 15, 2011



Click it and Unblock the Notifications