Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
తండ్రి బిడ్డను సాకితే....ఎంతో మంచిది!

తండ్రులు తమ పిల్లలను సాకటంపై కొన్ని అపోహలు వింటూ వుంటాం. అవేంటంటే....
-తండ్రులకు బిడ్డలకేం కావాలో తెలియదు!
ఈమాట సరికాదు. తండ్రులను చిన్నబుచ్చేదిగా వుంది. తండ్రి పిల్లాడికి గల అవసరాలను తీర్చటానికి వివిధ మార్గాలు ఉపయోగిస్తాడు. ఎవరేం చెప్పినా...తల్లి ఏమని భావించినా...బిడ్డ అవసరం ఒకటే.
-బేబీ చేసే ఆగడాలు లేదా అపరిశుభ్రతలు తండ్రి తట్టుకోలేరు!
ఇది కూడా అబద్ధమే. ప్రతి తండ్రి తనదైన శైలిలో బిడ్డతో వ్యవహరిస్తూనే వుంటాడు. పురుషులు ఇలా చేయాలి అని లేదా స్త్రీ ఇలా చేయాలని ఖచ్చితమైన నిబంధన దానిపై కాపీ రైట్ వంటిది ఏదీ లేదు కదా!
-తండ్రులకి బాగా సమయం దొరికితే, బిడ్డపై అతి ప్రేమ చూపించి పాడు చేస్తారు!
ఇది ఒక్కొక్కరికి ఒక రకంగా వుంటుంది. తండ్రికి కూడా తల్లివలే పూర్తి సమయమిచ్చి చూడాలి. బేబీని పెంచటంలో వున్న సంతోషం నుండి తండ్రిని దూరం చేయరాదు.
పైన తెలిపిన వాస్తవాలతో తండ్రులు బిడ్డలను సాకటం గొప్ప టెక్నిక్ అని నిర్ణయించవచ్చు.
తండ్రులు బేబీని సాకటంపై కొన్ని అంశాలను మరింత శ్రధ్ధగా అవగాహన చేసుకోవాలి.
తండ్రులు బిడ్డలను సాకటంలో ప్రొఫెషనల్స్ కాదు కనుక కొన్ని తప్పులకు వారికి మినహాయింపునివ్వాలి. అంతేకాని అన్నీ పర్ ఫెక్ట్ గా వుండాలని ఆశించరాదు. బేబీ పై అది వారికి కేటాయించబడే సమయం కనుక తండ్రులు వారికిష్టమైనట్లు బేబీతో గడుపుతారు. అనవసరమైన చర్చలకు పోయి తండ్రులకు తమ బిడ్డల సాహచర్యాన్ని దూరం చేయకండి. మీ బిడ్డ అభివృద్ధి చెందాలంటే, అతని తండ్రి తో కూడా కొంత సమయం గడపనివ్వండి. బేబీకి తండ్రి సాంగత్యం కొద్దిపాటిదే అవసరంలేదు. తండ్రి బిడ్డను చూస్తుంటే, తల్లి కొంత ఫ్రీ టైమ్ పొందగలదు. తండ్రుల సాంగత్యం బిడ్డలకు మరెక్కడా దొరకనిదే!
తండ్రికి బిడ్డతో గల అనుబంధం.. తల్లితో పోలిస్తే కూడా ఎటువంటి సమస్య లేనిదే. తల్లులు బిడ్డలను ఎపుడూ సాకుతూంటారు కనుక కొన్ని సమయాలలో బిడ్డ విషయంలో ఖచ్చితంగా అలానే వుండాలంటూ నిర్దేశిస్తారు. అయితే, అపుడపుడూ బిడ్డను తండ్రి సాకుతూండటంతో బిడ్డకు అవసరమైన రీతిలో అవసరాలు తండ్రి నుండి తీరిపోతాయి. బిడ్డకు ఒక తండ్రిగా కొంత సమయం కేటాయించటం తండ్రి బిడ్డల అనుబంధానికి దోవతీయగలదు. ఇది తండ్రులు తమకు గల సమయంలో బిడ్డను సాకటంతో సరిపోతుంది.



Click it and Unblock the Notifications