Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
తండ్రి కావటం ...అంత కష్టమేం కాదు!
Baby
oi-Nageswara
By B N Sharma

హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లోని పరిశోధకులు 188 మంది విద్యార్ధులను రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపు వారికి చేపలు, పండ్లు, తాజా కూరలు, పప్పు ధాన్యాలు పెట్టారు. రెండవ గ్రూపు విద్యార్ధులకు పిజ్జా, రెడ్ లేదా ప్రాసెస్డ్ మాంసం, హై ఎనర్జీ డ్రింక్స్, స్నాక్స్ వంటివి పెట్టారు. మంచి ఆహారం తిన్న మొదటి గ్రూపు విద్యార్ధులలో వీర్యకణాలు మంచి చలనం కలిగి గర్భవతులలోని అండం వైపుగా దూసుకుపోయాయట. పిజ్జాలు, స్నాక్స్ వంటివి తినిన గ్రూపు విద్యార్ధుల వీర్యకణాలు తక్కువ చలనం కలిగి వున్నాయని వేగంగా ఎగ్ వైపుకు దూసుకుపోలేకపోయాయని తెలిసింది. పిల్లలు పుట్టాలంటే, గర్భం సహజంగా రావాలంటే వేగవంతమైన ఫలదీకరణ చాలా అవసరమని అధ్యయన కర్త అడ్రే గాస్కిన్స్ తెలిపారు.
వీర్యం సమర్ధవంతంగా వుండాలంటే సహజమైన పోషక విలువలుకల ఆహారాలు తినాలని, దానితోపాటు నడక, పరుగు, లేదా వ్యాయామాలు వంటివి చేస్తే పురుషులలోని వీర్యకణాలు మంచి చలనం కలిగి సమర్ధవంతంగా గర్భాశయంలోని అండాన్ని చేరి గర్భం ధరించటానికి కారణమవుతాయని అధ్యయనం తెలిపింది.
Comments
Read more about: pregnancy and parenting baby fathering ప్రెగ్నెన్సీ అండ్ పేరెంటింగ్ బేబీ తండ్రి అవటం
English summary
Healthy diet helps in fathering children | చురుకైన పిల్లలు పుట్టాలంటే...?
Story first published: Friday, October 21, 2011, 15:02 [IST]
Other articles published on Oct 21, 2011



Click it and Unblock the Notifications