Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పిల్లలకు ఆరోగ్యవంతమైన రుచికర చిరుతిండి!

తాజా పండ్లు లేదా తరిగిన కూరలు జున్నుతో కలిపి పెడితే పిల్లలకు మంచి తిండిగా వుంటుంది. కేరట్లు, కుకుంబర్ మొదలైనవి ముక్కలుగా తరిగి పెడితే వారి దంతాలకు సైతం మేలు చేస్తాయి. దోశ, ఇడ్లీ, వడ, వెజిటబుల్ ఛీజ్ శాండ్ విచ్ మొదలైనవి లైట్ గాను ఆరోగ్యంగాను వుంటాయి. ఉడికించిన బీన్స్, కేరట్స్ మొదలైనవి ఛీజ్ లేదా క్రీము లతో కలిపి ఇవ్వండి. ఫ్రూట్ సలాడ్లు పిల్లలకు మంచి పోషక విలవలే కాక ఆరోగ్యాన్నిస్తాయి. వాటిపై ఛీస్ వేసి ఆకర్షణీయంగా చేస్తే పిల్లలు బాగా తింటారు. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు వుండే బ్లూ బెర్రీలు ఇవ్వండి. పెరుగు ఇతర కూరముక్కలతో కలిపి రుచికరంగా చేసివ్వండి. కడుపు నిండి ఆకలి తీరుతుంది.
పిల్లాడికి స్వీట్లు తినిపించిన తర్వాత పాల వంటివి తాగిస్తే వాటిలోని క్షారగుణం ప్రభావాన్ని చూపదు. మామిడి, బనానా, ఆపిల్, ద్రాక్ష మొదలైనవి క్రీమ్ తో కలిపి ఇవ్వండి. పిల్లలు ఈ ఫ్రూట్ సలాడ్ బాగా ఇష్టపడతారు. యాపిల్ ముక్కలు, పీనట్ బటర్ కూడా పిల్లలకు పెట్టవచ్చు. ఉడికించిన మొక్కజొన్న, ఉడికించిన బంగాళ దుంప, ఉడికించిన విత్తనాలు, వంటి సలాడ్ కూడా పిల్లలకు ఆరోగ్యకరమైన చిరుతిండిగా వుండగలదు.



Click it and Unblock the Notifications