Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
లైఫ్ స్టైల్ రహస్యం!

నిద్ర లేవడం - పిల్లలు త్వరగా నిద్ర లేవాలి. ఉదయం వేళే తాజాగా దిన చర్య మొదలు పెట్టడం పిల్లాడికి మంచి అలవాటు. ఉదయం 6.30 గం. నుండి 7.30 గం.లోపు నిద్ర లేవాలి.
బ్రేక్ ఫాస్ట్ - నిద్ర లేచిన వెంటనే బ్రేక్ ఫాస్ట్ ఇవ్వకండి. ఉదయం 8 గం. నుండి 9 గం.మధ్య వారు కాసేపు ఆడిన తర్వాత ఆరోగ్యకరమైన వేడి బ్రెడ్, గుడ్డు, లేదా పండ్లు వంటివి ఇవ్వండి.
స్నానం - ఉదయం వేళ 9.30 గం. నుండి 10 గం. మధ్య స్నానం చేయించండి. రోజంతా తాజాగా వుంటుంది. స్కూలు వున్న పిల్లలైతే, ఇంకా ముందుగానే స్నానం చేయించాలి.
ఇంటిలో ఆటలు - ఉదయం 10.30 గం. నుండి 12 గం. మధ్య పిల్లల మనోవికాసానికి అవసరమయ్యే పజిల్స్, బ్లాక్ బిల్డింగ్ వంటివి నేర్పించండి. ఉదయం వేళ ఎంత నేర్చుకోగలిగితే పిల్లలకు అంత మంచిది.
లంచ్ - మధ్యాహ్నం లంచ్ పిల్లాడికి అధికంగానే ఇవ్వండి. మధ్యాహ్నమయ్యే సరికి అతను మత్తుగా నిద్రించాలి. కనుక 12.30 గం. నుండి 1 గం. మద్య భోజనం పూర్తి చేయండి.
మధ్యాహ్న నిద్ర - రోజులో మధ్యాహ్నం 1.30 గం. నుండి 3.30 గం. మధ్య మీ పిల్లాడు నిద్ర పోవాలి. మధురమైన మ్యూజిక్ పెట్టి నిద్రించేలా చేయండి.
సాయంత్రం చిరుతిండి - సాయంత్రం చిరుతిండి పిల్లాడికి చాలా తేలికగా వుండాలి. త్వరగా జీర్ణమై రాత్రతి భోజనం ఆటంకం లేకుండా వుండాలి.
ఎనర్జీ డ్రింక్ - 4.30 గం.నుండి 6 గం. మధ్య బలమైన ఎనర్జీ డ్రింక్ ఏదైనా ఇవ్వండి.
ప్లేటైమ్ - రాత్రి 7 గం. నుండి 8.30 గం.ల వరకు పిల్లాడిని ఆటలకు ప్రోత్సహించండి.
డిన్నర్ - డిన్నర్ రాత్రి 9 గం. లోపుగా ఇచ్చేయండి.
నిద్ర - రాత్రి 9.30 గం. నుండి 10 గం. మధ్య తప్పక నిద్రించేలా చేయండి. ఉదయమే త్వరగా నిద్ర లేవటానికి ప్రోత్సహించండి.



Click it and Unblock the Notifications