Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బేబీ అవసరాలు.... తీర్చండిలా!

క్లాత్ నేప్ కిన్స్ - కొంతమంది తల్లులు ఇంట్లోనే ఒక పెద్ద గుడ్డను డైపర్ల సైజులో కత్తిరించి బేబీకి వాడుతూంటారు. ఈ గుడ్డలను శుభ్రంగా ఉతికి, ఆరవేసి మరల బేబీకి వాడవచ్చు. ఎన్నిసార్లు వాడినా వ్యయం చాలా తక్కువ. గుడ్డ అనేది మెత్తగా వుంటుంది ఉపయోగించటం కూడా తేలిక. బేబీ కూడా తేలికగా భావిస్తుంది. ఆరోగ్య రీత్యా కూడా మంచిదే.
మెయింటెనెన్స్ - గుడ్డ నేప్ కిన్స్ ను వేడినీటిలో కొద్దిపాటి సోప్ ఉపయోగించి శుభ్రం చేయాలి. వీటిని డెట్టాల్ తో కూడా శుభ్రం చేసి ఎండలో ఆరవేయవచ్చు. వీటివలన ప్రయోజనమంటే, వ్యయం చాలా తక్కువ, ఉపయోగించటం తేలికగా వుంటుంది. వీటి నష్టాలంటే, ఇవి ఎక్కువ తడిని పీల్చలేవు. ప్రతి సారి మార్చాల్సిందే. ట్రావెలింగ్ లో వీటితో కష్టంగా వుంటుంది. తడిసిన గుడ్డను మార్చకపోతే, బేబీకి ర్యాషెస్ వచ్చే ప్రమాదం కూడా వుంది.
డైపర్లు నీటిని అధికంగా పీల్చుకుంటాయి. తీసుకు వెళ్ళటం తేలిక. ఎప్పటికపుడు పారవేయవచ్చు. వాసన కొట్టవు. డైపర్ నీటిని బాగా పీల్చుకుంటుంది కనుక తల్లి బేబీ డ్రస్ గురించి కూడా ఆందోళన చెందనవసరం లేదు. బేబీ చర్మం పొడిగా వుంటుంది. బేబీకి కావలసిన ఆరోగ్యం లభిస్తుంది. వీటికి మెయిన్టెనెన్స్ లేదు. పారవేయడమే. తీసుకు వెళ్ళడం తేలిక. నేప్ కిన్ కంటే ఎక్కువకాలమే వస్తుంది. నష్టం పరిశీలిస్తే, బేబీకి బరువుగా వుండి కొద్దిపాటి అసౌకర్యం వుంటుంది. ఖరీదు ఎక్కువే.



Click it and Unblock the Notifications