Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
భరించలేని బాధనిచ్చే కోలిక్ పెయిన్!

నొప్పి ఎందుకు వస్తుంది - నొప్పి వచ్చినపుడు పిల్లలకు పొట్టలో గుచ్చినట్లుంటుంది. ఎందుకంటే వారి జీర్ణ వ్యవస్ధ ఇంకా ఎదుగుతూనే వుంటుంది. వారు తాగే పాలు కూడా జీర్ణం చేసుకోడానికి అవసరమైన ఎంజైములు వారి శరీరంలో ఏర్పడి వుండవు. కనుక అపుడపుడూ కడుపులో మెలికలు తిరిగే నొప్పి వచ్చి బేబీ ఏడుస్తుంది. ఈ సమయంలో బేబీకి వేరేమీ పట్టదు.
శూలనొప్పి లక్షణాలు - ఈ నొప్పి పుట్టగానే రాకపోవచ్చు. సాధారణంగా ఒక వారంరోజులలో వస్తూంటుంది. పాలు తాగిన వెంటనే బిడ్డ ఏడవటం మొదలుపెడుతుంది. కొత్తగా ఏర్పడే జీర్ణ వ్యవస్ధ తల్లిపాలను సైతం జీర్ణం చేసుకోలేని స్ధితిలో వుంటుంది. తాగిన పాలు జీర్ణం కాకపోవడంతో బిడ్డకు మలబద్ధక సమస్య కూడా ఏర్పడుతుంది. సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్య నొప్పి అధికంగా వుండే సమయంలో బిడ్డలు ఏడుస్తారు.
నొప్పికి పరిష్కారాలు - వైద్యులు తక్కువ పవర్ కల మందులు వాడతారు. అయినప్పటికి వారు కూడా సహజ వైద్యం మంచిదని సూచిస్తారు. బేబీని ఒక వేడిగా వున్న టవల్ లో చుట్టేయండి. పొట్టమీద బోర్లా పడుకోపెట్టండి. ఒత్తిడి తగ్గి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. పొట్టమీద వేడి కొబ్బరి నూనె, నీరు పోసి మెల్లిగా మర్దన చేస్తే కొంత రిలీఫ్ లభిస్తుంది. బేబీని కొద్దిగా మరపించే ప్రయత్నం కూడా చేయాలి. ఎందుకంటే నొప్పి సగం మన మైండ్ లో నుండే పుడుతుంది. వారికి కొన్ని చిత్రాలు లేదా రంగుల బొమ్మలు చూపిస్తే కొంత మెరుగవుతుంది. తల్లి బేబీని తన శరీరానికి హత్తుకొని వుండాలి. తల్లి గుండె కొట్టుకునే శబ్దం సాటి బిడ్డకు ప్రపంచంలోమరే ఇతర వస్తువు రిలీప్ కలిగించలేదు.



Click it and Unblock the Notifications