Latest Updates
-
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.!
నవ్వితే...ఆనందం, మరి ఏడిస్తే...విచారం!
Baby
oi-Nageswara
By B N Sharma

1. మెత్తటి కాటన్ గుడ్డలు ఎంపిక చేయండి. సింధటిక్ గుడ్డలైతే ర్యాషెస్ వస్తాయి.
2. బేబీకి కొన్న గుడ్డలు వాష్ చేసి బాగా ఎండబెట్టి తర్వాత వేయండి.
3. డ్రాయర్ వుండి శరీరమంతా ఫుల్ గా వున్న డ్రస్ బాగుంటుంది.
4. వేడి ప్రదేశాలలో మీరుంటే పలుచటి గుడ్డలు బేబీకి ధరింపచేయండి. అదనపు గుడ్డలు, టోపీలు పెట్టకండి.
5. మీరుండేది చలిప్రాంతమైతే, చేతులు, కాళ్ళు పూర్తిగా కవర్ చేసే సూటు వేయండి. చలికాలంలో కాటన్ సాక్స్ వేస్తే, టోపీ పెడితే బేబీకి సౌకర్యంగా వుంటుంది.
6. ఫ్రంట్ లో బటన్లు వుండే దుస్తులు బేబీకి వేయటానికి తీయటానికి బాగుంటాయి. ఎలాస్టిక్ వున్న దుస్తులు వాడకండి.
7. బేబీకి డైపర్లు ప్రధానం. దీనికి గాను క్లాత్ మాత్రమే వాడండి. ఉపయోగించిన వెంటనే వాటిని తీసేయండి.
కొద్దిపాటి ఈ చిట్కాలతో బేబీ ఆరోగ్యాన్ని చలికాలంలో చక్కగా సంరక్షించవచ్చు.
Comments
English summary
Make Your Baby Comfortable! | నవ్వితే...ఆనందం, మరి ఏడిస్తే...విచారం!
Story first published: Tuesday, November 22, 2011, 16:42 [IST]
Other articles published on Nov 22, 2011



Click it and Unblock the Notifications