Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
బేబీల కామెర్లు తగ్గాలంటే!

తల్లిపాలు: బిలిరూబిన్ అనబడే పైత్య రసం కారణంగా పసిబిడ్డలలో కామెర్లు ఏర్పడతాయి. వారి లివర్ చిన్నది కనుక ఈ పైత్య రసాన్ని తొలగించలేదు. అటువంటపుడు, దీనిని పసిబిడ్డ శరీరంనుండి తొలగించాలంటే, తల్లిపాలు తరచుగా పట్టాలి. ఇక మూత్రం లేదా మలం ద్వారా బిలిరూబిన్ బయటకు వచ్చి బిడ్డకు కామెర్లనుండి ఊరట కలుగుతుంది.
సూర్య రశ్మి: కొత్తగా పుట్టిన పసి బిడ్డలలో కామెర్లు తొలగించేందుకు మరో సహజ పరిష్కారం, సూర్య కిరణాలు. ఇవి రక్తంలోని బిలిరూబిన్ స్ధాయిలను తగ్గించి కామెర్లు తగ్గుముఖం పట్టేలా చేస్తాయి. బేబీని ఎండవేడి బాగా తగిలే గదిలో ఒక గంట లేదా రెండు గంటలుంచండి. లేదా ఉదయం వేళ లేత సూర్య కిరణాలకు బేబీని కొద్దిపాటిగా గురిచేయండి. బేబీకి శరీరంపై డైపర్ మాత్రమే వుండాలి. కళ్ళను వేరే గుడ్డతో మూసివేయండి. వీలైనంతవరకు సూర్య రశ్మి డైరెక్ట్ గా పడకుండా చూడండి.
కామెర్లు వున్న పిల్లలు పాలు కూడా సరిగా తాగరు. బాటిల్ తో కూడా తాగటానికి ఇష్టం చూపరు. అటువంటపుడు బేబీకి వైద్యుని సలహాతో పాలను ఒక చెంచాతో పట్టండి.
బేబీలలో కామెర్లు తగ్గించాలంటే ఈ సహజమార్గాలు పాటించండి.



Click it and Unblock the Notifications
