Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
‘మామా’ ‘పాపా’ లు ఎప్పటికి తీపి గుర్తులే!

మీరు పిల్లవాడితో సరిగ్గా మాట్లాడాలి. పిల్లవాడు మాట్లాడే మాటలు నవ్వు తెప్పిస్తాయి. పిల్లవాడు మాట్లాడే దశలో మీరు చేసే పనులు, మాటలు చిలుక వలే అనుకరిస్తాడు. కనుక మీరు చిన్న పిల్లాడిలా మాట్లాడితే వాడు కూడా అలాగే మాట్లాడి సరి అయిన భాష నేర్చుకోలేడు. మీరు ఖచ్చతంగా మాట్లాడుతూ వారికి సూచనలివ్వండి. కుటుంబంలో అనేక భాషల వారున్నప్పటికి పిల్లాడికి మాటలు నేర్పేటపుడు మొదటగా ఒక భాష మాత్రమే నేర్పండి. అతను నేర్చుకోవడం తేలిక అవుతుంది. బేబీ మాటకు బదులుగా ఏదైనా చేతితో లేదా కళ్ళతో సూచనలిస్తే వాటిని ప్రోత్సహించకండి. మాటలు ఆలస్యం అవుతాయి. మీరు వాడు చేసే సైగలకు రెస్పాన్స్ ఇవ్వకపోతే తప్పక మాటలు మాట్లాడతానికి ప్రయత్నిస్తాడు.
ఒక్కోక్కపుడు బేబీకి ఇంట్లోని వారు మాట్లాడేది సరిపోకపోవచ్చు. కనుక బేబీని వీలైనంతవరకు టివి ఛానెల్స్ కార్టూన్లు, సంగీతాలు, వంటివి లేదా ఇతర మాధ్యమాలకు కూడా అవకాశమివ్వండి. దాంతో బేబీ కూడా మాటలు నేర్చడం కంటే వారివలే పాడెయ్యటం మొదలెడుతుంది. ప్లే స్కూల్ కు పంపాలంటే మాటలు రావాల్సిన పని లేదు. ప్లే స్కూల్ లో వేస్తే అక్కడ వున్న పిల్లల ద్వారా కూడా మాటలు నేర్చుకునే అవకావం వుంది. మాటలు నేర్చుకోమని బేబీని ఇబ్బంది పెట్టకండి. మాటలు సహజంగానే వారికి వచ్చేస్తూంటాయి.



Click it and Unblock the Notifications