Latest Updates
-
నాన్వెజ్ రుచిని మరిపించే మష్రూమ్ కర్రీ.. గ్రేవీ ఇలా చేశారంటే అద్భుతః అనాల్సిందే.! -
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల
తల్లిపాలు బాబుకంటే పాపకు మరింత ఆరోగ్యం!
Baby
oi-Nageswara
By B N Sharma

అయితే, ఆశ్చర్యకరంగా, తల్లిపాలు తాగుతున్న ఆడపిల్లలు, తమ శ్వాస సంబంధిత సమస్యలను వేగంగా తగ్గించుకోవడం, అదే సమయంలో తల్లిపాలే తాగుతున్నప్పటికి మగపిల్లలు తమ శ్వాస సంబంధిత సమస్యలనుండి దూరం కాక అలానే బాధ పడటం, హాస్పిటల్ వైద్యం కొరకు పరుగులెత్తడం జరిగిందని రీసెర్చిలో వెల్లడైంది.
రీసెర్చిలో శ్వాస సంబంధిత ఇన్ ఫెక్షన్ కల పిల్లలకు ఇతర రకాల పాలకంటే కూడా తల్లిపాలు సమర్ధవంతంగా పని చేసి వారిని సమస్యలనుండి బయటపడేసినట్లుగా కూడా తెలిసింది. తల్లిపాలు తాగితే, ఆ పిల్లలకు సాధారణంగా చెవి, పొట్ట, పేగుల ఇన్ ఫెక్షన్, ఎలర్జీలు, జీర్ణక్రియ సమస్యలవంటివి కూడా రావటం లేదని రీసెర్చర్లు వెల్లడించారు.
Comments
English summary
Baby Girls Benefit From Breast Feeding | పుడుతూనే ప్రత్యేకతలా?
Story first published: Wednesday, January 4, 2012, 12:41 [IST]
Other articles published on Jan 4, 2012



Click it and Unblock the Notifications