Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
శివువుకు స్నానం చేయించటంలో మెళకువలు!

ఒక శిశువుకు స్నానం చేయించాలంటే, మహిళ ఎంతో శ్రమ పడాలి, అందులోనూ కొత్తగా పుట్టిన పసిబిడ్డలకు స్నానం చేయించడం అంటే కనీసం ఇద్దరు మనుషులైనా వుండాలి. పూర్తి శ్రధ్ధ పెట్టాలి. ఏ మాత్రం అశ్రధ్ధ జరిగినా మీ బిడ్డకు హాని కలగటం జరుగుతుంది. మరి బిడ్డలకు తేలికగా స్నానం చేయించేందుకు వారిని ఆనందపరిచేటందుకుగాను కొన్ని చిట్కాలు పరిశీలించండి. చూడండి. ఈ చిట్కాలతో ఎటువంటి అధిక సమయంలేకుండా, ఎటువంటి అంతరాయాలు లేకుండా తేలికగా ముగించేయవచ్చు.
స్నానం మొదలుపెట్టే ముందర, వేరొకరు అందుబాటులో వుండేలా చూడండి. ఆ 15 లేదా 20 నిమిషాలు బేబీకి స్నానం చేయించే సమయంలో మీరు పూర్తిగా నిమగ్నమైపోవాలి. స్నానానికి అవసరమైన వస్తువులు అందుబాటులో పెట్టుకోండి. ఇది అంతరాయం లేని స్నానం బిడ్డకు చేయించటానికి తోడ్పడుతుంది. బేబీకి ఆహారం తినిపించేటపుడు ఎంత శ్రద్ధ పెడతారో, స్నానం చేయించేటపుడు కూడా అంతే శ్రద్ధ పెట్టండి. మీ చేతికి దూరంగా బిడ్డను ఎట్టిపరిస్ధితులలోను వుంచకండి. బేబీలు వారికి వుండే కుతూహలం కొద్ది చేయిపెట్టి సమస్యలు తెచ్చుకుంటారు.
సాధ్యమైతే బేబీని బాత్ టబ్ పై కూర్చోపెట్టండి. టబ్ లోపల ఒక సీటు వేయటం కూడా మంచిదే. వేసే సీటు సౌకర్యవంతమైనదిగా వుండేలా చూడండి. స్నానం నీరు ముట్టుకుంటే గోరు వెచ్చగా వుండాలి. అధిక వేడి వుండరాదు. అయితే, మొదలుపెట్టే ముందుగా బేబీ కాళ్లు తడపండి. బేబీని టబ్ నుండి సీటుతో సహా తీయకండి. అది ఒరిగితే ప్రమాదకరం. స్నానం తర్వాత, బేబీని ఒక పెద్ద టవల్ లో చుట్టి తడిఅంతా తుడిచేయండి. అధిక నీరు తుడిచేయటానికి టవల్ వేసి అద్దటం మంచిది.



Click it and Unblock the Notifications