Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మలబద్ధకం సమస్య నివారించండి!

వీరందరికి విరేచనాలు అయ్యేటందుకు మంచి మందులు ఇవ్వడంతో సుమారు 25 మంది పిల్లలు సరిగ్గా మూడు నెలల కాలంలో పక్కతడపటం సమస్యనుండి విముక్తులయ్యారని జర్నల్ యూరాలజీ అనే పత్రిక ఒక వ్యాసంలో పేర్కొంది. గుద స్ధానంలో అధిక మలం చేరుకుంటే అది మూత్రాశయ పరిమాణాన్ని తగ్గిస్తుందని ఆ కారణంగా మూత్రం నిలువ వుండలేక నిద్రలో వారికి తెలియకుండానే బయటకు వచ్చి పక్క తడిపేస్తుందని పరిశోధన నిర్వహించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ స్టీవ్ జె హోడ్జస్ వెల్లడించారు.
తల్లి తండ్రులు తమ పిల్లల విషయంలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారని, అయితే ఈ రకమైన నిద్రలో పక్క తడిపే సమస్యకు మూలకారణం మలబద్ధకమని గుర్తించరని కనుక పిల్లల బెడ్ వెట్టింగ్ సమస్య వున్న వారు ముందుగా వారి మలబద్ధకానికి మందులు వాడి పరిష్కరించుకోవాలని పరిశోధకులు పేర్కొన్నారు. బిడ్డకు మలబద్ధకం వున్నదనే విషయం బిడ్డగాని లేదా బిడ్డ తల్లితండ్రులుగాని సాధారణంగా గుర్తించకపోవటంతో ఈ సమస్య వస్తోందని, వారు పరిశోధనలో తీసిన ఎక్స్ రేలలో పిల్లల గుద స్ధానంలో అధిక మలం పేరుకొని వుండటం, అది మూత్రాశయంకు అడ్డంకి కలిగించటం జరిగిందని తెలిపారు.



Click it and Unblock the Notifications