Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
తెలివైన బిడ్డలు ఎలా వుంటారు?
Baby
oi-Nageswara
By B N Sharma

పిల్లలకు మెళుకువలు, పరిజ్ఞానం వుంటే చాలవు, నేటి రోజులదూసుకు వెళ్ళే సమాజంలో తమను తాము మలుచుకునే శక్తి కూడా కావాలి. అంశాలను గుర్తించటం, వారి భావాలను నియంత్రించుకోవడం చేయాలి. అందుకుగాను పిల్లలకు వివిధ భావాలను నేర్పించాలి. వారిలో భావాలను ఎలా పెంపొందించాలి? ఉదాహరణగా...అమ్మ కొట్టిందా? ఎందుకు కొట్టింది. బొమ్మ పాడు చేస్తే కొట్టింది? వంటి వాటితో వారిలో భావోద్రేక తెలివితేటలను పెంచాలి.
వారికి వివిధ బొమ్మలను చూపాలి. వాటిపై వ్యాఖ్యలు వినిపించాలి. టి.వి. ఇతర మీడియాలలోనివి చూపి వివరించాలి. విచారం, సంతోషం మొదలైనవి తెలియజేయాలి. కధలలోని పాత్రల అంశాలు వారికి తరచుగా అర్ధమయ్యే రీతిలో వివరించాలి. బిడ్డ తేలికగా అర్ధం చేసుకొని మీ భావాలకనుగుణంగా స్పందించటం నేర్పించండి. చిన్న తనం నుండి వారిలో మేధో మధనానికి పునాదులు వేయండి.
Comments
Story first published: Wednesday, March 28, 2012, 15:39 [IST]
Other articles published on Mar 28, 2012



Click it and Unblock the Notifications