Latest Updates
-
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక
పాలు పడితే స్తనాల పటుత్వం తగ్గుతుందా?
Baby
oi-Nageswara
By B N Sharma

అపుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలను మించిన ఆహారం సాటి వేరేదీ లేదనే చెప్పాలి. చాలామంది తల్లులు, స్తనాలలో మొదటగా వచ్చే చిక్కటి ద్రవంలా వుండే పాలు బిడ్డకు పట్టరాదని భావిస్తారు.బిడ్డ పుట్టిన వెంటనే తల్లి స్తనాలలో ఏర్పడే ముర్రు పాలను సైతం బిడ్డకు పట్టి బిడ్డ రోగ నిరోధక వ్యవస్ధను బలపరచాలి.
బిడ్డకు ఇతర పాలు పట్టినప్పటికి, వాటికారణంగా బిడ్డ అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. సహజంగా అపుడే ప్రసవించిన స్త్రీ తన బిడ్డకు పాలనివ్వటానికిగాను బిడ్డకు కొద్దిపాటి శిక్షణ కూడా ఇవ్వాలి. అవసరపడితే, ఈ అంశంలో ఆమె అనుభవజ్ఞుల నుండి శిక్షణ పొందాలి. పాలు పట్టినందువలన తల్లికి ఆరోగ్యమే. పట్టకపోతేనే సమస్యగా వుంటుంది. బిడ్డకు పాల అవసరం తీరిన తర్వాత తగిన వ్యాయామాల ద్వారా మరోసారి తల్లి తగిన ఫిట్ నెస్ పొందే అవకాశం వుంటుంది.
Comments
English summary
Choosing to breastfeed baby | పాలు పడితే స్తనాల పటుత్వం తగ్గుతుందా?
Story first published: Monday, February 20, 2012, 15:34 [IST]
Other articles published on Feb 20, 2012



Click it and Unblock the Notifications