Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
పిల్లలకిచ్చే ఆట వస్తువులు ఎలా వుండాలి?
Baby
oi-Nageswara
By B N Sharma

వారికి వేటిలో ఎక్కువ ఆనందం దొరుకుతుంది? ఎక్కువ విలువైనదేదీ, ఏది సురక్షితం, దేనితో వారికి నేర్చుకునే సామర్ధ్యం పెరుగుతుంది, ఏది ఎక్కువ కాలం మన్న్నుతుంది అనే అంశాలు పరిశీలించాలి. అంతేకాక, మీరు వస్తువు కొనే పిల్లాడికి వేటిపట్ల ఆసక్తి వున్నదనేది కూడా ఆలోచించండి. దీనికిగాను వారు తరచుగా కొన్ని ప్రశ్నలు వేస్తుంటారు. వాటి ద్వారా మీరు వారి ఆసక్తిని గ్రహించవచ్చు. చిన్నపిల్లలు ఏరోప్లేన్లు, ట్రక్కులు, పెద్ద వ్యానులు మొదలైనవి అడుగుతారు. సాధారణంగా వాటిపైనే ప్రశ్నలు వేస్తారు. మీరు కూడా వారిని కొన్ని ప్రశ్నలు వేసి వారి ఆసక్తి గ్రహించవచ్చు.
పిల్లలకు ఆటవస్తువులు కొనేముందు ప్రధానంగా పిల్లల అభివృద్ధి దశ, మీరు కొనే వస్తు సామర్ధ్యం, దాని విలువ, వారు ఆడే ప్రదేశం వంటివి దృష్టిలో పెట్టుకోవాలి.
Comments
English summary
Choosing Proper Toy for Any Kid! | బొమ్మకొని పిల్లాడికి బోర్ కొట్టించకండి!
Story first published: Tuesday, January 3, 2012, 12:23 [IST]
Other articles published on Jan 3, 2012



Click it and Unblock the Notifications
