Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
పుటక నుండే అధిక బరువు సమస్య!
నేటి రోజులలో పుట్టే పిల్లలు సైతం అధిక బరువుతో పుడుతున్నారు. తల్లి కడుపులో ఉండగానే అధిక బరువుగా తల్లి భావిస్తోంది. ఇటువంటి పిల్లలు పుట్టిన తర్వాత పెరిగే సమయంలో మరింత బరువు కూడా పెరిగి ఊబకాయం సంతరించుకునే ప్రమాదం ఉంది. బిడ్డ ఎదుగుదల గురించి ఎప్పటికపుడు వైద్యులను సంప్రదించటం సరైన పని అని భావించండి. అయితే, మీ బిడ్డ అధిక బరువున్నప్పటికి పెద్ద సమస్యగా భావించనవసరం లేదు. పిల్లలు వివిధ వయసులలో వివిధ బరువులు ఉంటారు. బేబీ బరువు అని భావించటం కంటే, ఒక్కసారి వైద్యులను సంప్రదించండి. బేబీలో అధిక కొవ్వు నివారించేందుకు కొన్ని మార్గాలు పరిశీలించండి.

పుట్టిన సమయం - మీ బిడ్డ అధిక బరువు లేదనుకోటానికి మీరు గర్భవతిగా ఉన్నపుడు గల మీ బరువును పరిశీలించండి. బేబీ పుట్టిన సమయంలో అలేదా గర్భంలో ఉన్నపుడు అధిక బరువు ఉంటే, పెరిగిన తర్వాత కూడా ఊబకాయం కలిగి ఉంటుంది. కనుక గర్భవతి వ్యాయామాలు లేదా ఆరోగ్య కర ఆహారం కలిగి ఉండటం సురక్షితం.
తల్లిపాలు మరియు ఆహార నియంత్రణ - మీ బేబీ అధిక బరువు కలిగి ఉండకుండా ఉండాలంటే తల్లిపాలు మాత్రమే పట్టండి. బాటిల్ పాలకంటే కూడా తల్లిపాలే బిడ్డకు మెరుగు. తల్లిపాలు పడుతూంటే, బేబీ బరువు కోల్పోతుంది. సరైన బరువుకు వచ్చేస్తుంది.ఈ విధానంలో బిడ్డకూడా తన కడుపు నిండటం, పాలు ఆపేయటం వంటివి నేర్చుకుంటుంది.
కాని చాలామంది పిల్లలు తల్లిపాలకు ఇష్టపడరు. అటువంటపుడు, ఆహారాన్ని నియంత్రించటం ద్వారా బరువు తగ్గించవచ్చు. డాక్టర్ ను సంప్రదించి బేబీ వయసును బట్టి ఎన్ని పాలు కావాలనేది తెలుసుకోండి. అంతకు మించి పట్టకండి. ఈ రకంగా బేబీ బరువు అరికట్టవచ్చు.
వంశానుగత సమస్యలు - మీరు అధిక బరువుంటే అదే గుణం మీ బేబీకి వచ్చి సమస్యగా ఉంటుందనేది గుర్తించండి. కుటుంబంలో దగ్గరి బంధువుల ఊబకాయాలు పరిశీలించండి. వైద్యులను సంప్రదించి బేబీలో ఏర్పడుతున్న అధిక కొవ్వును తగ్గించేలా చర్యలు చేపట్టండి.
బేబీని శ్రమ పడనివ్వండి - చాలామంది తల్లులు బేబీ ఏడ్వటం ఆలస్యం వెంటనే పాలు పట్టేస్తారు. బేబీ ఆకలికే ఏడ్వదని గ్రహించండి. అది అలవాటుగా మారుతుంది. కనుక బేబీ ఏడ్చినపుడు ఊరుకో బెట్టేందుకు ఇతర మార్గాలు ఆచరించండి. బేబీ లావుగా బొద్దుగా ఉంటే ముద్దుగానే ఉంటుంది. కాని బేబీ కొవ్వు కలిగి ఉండటం మాత్రం అనారోగ్యకరమే నని గుర్తించండి.
తగిన ఆహారం - బేబీ తినే ఆహారం పరిశీలించి అధిక కొవ్వు తగ్గించండి. బేబీకి ఘన ఆహారాలు, పండ్ల రసాల వంటివి వైద్యుల సలహాపై ఇవ్వండి. బేబీ ఆహారాలలో అధిక కొవ్వు లేకుండా చూడండి. కొంతమంది తల్లులు, వెన్న కల పాలు, మజ్జిగ ఇస్తారు. అది వారి భవిష్యత్ కు మంచిది కాదని గ్రహించండి.
ఈ ఆరోగ్యకర అలవాట్లు మెయిన్టెయిన్ చేసి బేబీని ఆరోగ్యంగా ఉంచండి. అధిక బరువు భవిష్యత్ లో వారికి ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతుందని గ్రహించండి.



Click it and Unblock the Notifications