Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
బిడ్డ నిద్రించే ఊయల... ప్రమాదాలు....?

1. ఊయల అమర్చే ముందు దానిపైగల తయారీదారుల సూచనలు చదవండి. దానిని మీరు బిగించవద్దు. నిపుణుడైన పనివారిని పిలిచి బిగించండి. అయితే, అదనంగా మీరు దాని నట్టులు, బోల్టులు వున్నాయో లేదో జాగ్రత్తగా పర్యవేక్షించండి.
2. చెక్క ఊయల కొటే, దానికి బీటలు, మేకులు లేవని నిర్ధారించుకోండి. పెయింట్ బాగుందని నిర్ధారించుకోండి.
3. ఊయలలో వేసే మేట్రస్ ఎక్కువ మెత్తగా వుండరాదు. మెత్తదనం అధికమైతే బేబీ అసౌకర్యం భావిస్తుంది. లేదా జారిపోవటానికి అవకాశం వుంది. బేబీకి అధికంగా దీనివలననే ప్రమాదాలు జరుగుతాయి.
4. ఊయలకుగల కోళ్ళ మధ్య దూరం 6 సెంటీమీటర్లకంటే ఎక్కువ వుండరాదు. ఎక్కువ వుంటే బేబీ తల వాటిలో ఇరుక్కునే ప్రమాదం వుంది.
5.ఇంటిలో వున్న పాత ఊయలలు వీలైనంతవరకు బేబీలకు ఉపయోగించవద్దు. బహుశ వాటిని సీసంతో తయారు చేస్తే బేబీకి హాని కలుగవచ్చు.
6. ఊయలకు రెండు లేదా మూడు అదనపు హుక్ లను సైడ్ రెయిల్స్ కు వుండేలా చూడాలి. ఒకటే వుంటే బేబీ కొంచెం పెద్దదైందంటే చాలు తీయటానికి ప్రయత్నిస్తుంది.
7. ఆడుతుంది కదా అని ఊయలలో బొమ్మలు ఎక్కువ పెట్టకండి. బేబీ గాలి ఆడక ఇబ్బంది పడుతుంది.
8. ఊయలలో పక్కల మందపాటి బట్ట లేదా చిన్నసైజు దిండు వంటివి పెడితే బేబీ కదిలినపుడు పెద్దగా ప్రమాదం లేకుండా వుంటుంది.
కాబోయే తల్లితండ్రులు బేబీ ఊయలపై ఈ రకం జాగ్రత్తలు తీసుకోవాలి.



Click it and Unblock the Notifications