Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
తల్లుల ఉద్యోగాలు బిడ్డలకు హాని చేస్తాయా?

రీసెర్చర్లు ఒక సంవత్సరం లోపు వయసు కల పిల్లలను పరిశీలించారు. వీరి తల్లులు అందరూ ఉద్యోగాలు చేసేవారే. ప్రతిరోజూ తల్లులు వారి బిడ్డలను డే కేర్ లో వదలి ఉద్యోగాలకు వెళతారు. ఇట్టి పిల్లలను చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ పరిశోధించింది.
షుమారు 25 సంవత్సరాల క్రిందట పాతిక వంతుమంది స్త్రీలు తమ పిల్లలు 9 నుండి 12 నెలలలోపు వారిని వదిలి ఉద్యోగాలు చేస్తే, నేడు వీరి సంఖ్య షుమారు 70 శాతంగా పెరిగి వారిలో తల్లిని బిడ్డను వదిలేసిన పురుషులు కూడా వున్నారని రీసెర్చి తెలిపింది. 16 ఏళ్ళ వయసు లోపు వారు అనేకమంది బిడ్డలు తమ తండ్రికి దూరంగా వున్న్నందువలన తల్లి సంపాదన మీద ఆధారపడి పెరుగుతున్నారని కూడా రీసెర్చి వెల్లడించినట్లు ది సన్ వార్తాపత్రిక తెలిపింది.
న్యూక్లియర్ కుటుంబాలలో కంటే కూడా విడిపోయిన కుటుంబాలకు చెందిన పిల్లలే 50 శాతం వరకు వున్నారని, ఈ రకమైన విచ్ఛిన్న కుటుంబాలకు పని చేసే తల్లులే ఆధారంగా బిడ్డల పెంపకం చేస్తున్నారని రీసెర్చి తెలుపుతోంది.
ఈ రకంగా వీరి సంఖ్య పెరిగిపోవటానికి కారణం మహిళల ఆర్ధిక స్వాతంత్రం కూడానని వెల్లడించిండి. మహిళలలోని నానాటికి పెరిగిపోతున్న ఆర్ధిక స్వాతంత్రత, తల్లితండ్రులకు తరగతులు నిర్వహించేలా చేస్తోందని, భాగస్వాములు లేని కారణంగా వీరికి మానసిక సహకారం కూడా ఇవ్వవలసి వస్తోందని వీటి కారణంగా బాధిత పిల్లలకు స్వస్ధత చేకూరుతోందని సర్వే తెలిపింది.
కాని, తమకు కెరీర్ ప్రధానం అనుకునే మహిళలకు పరిస్ధితి వేరుగా వుందని కూడా సర్వే ఏజన్సీ తెలిపింది. బిడ్డల కారణంతా తల్లులందరూ ఇంటి వద్దే వుండటం సరికాదని కూడా రీసెర్చర్లు అభిప్రాయ పడ్డారు. చాలామంది మహిళలు తమకుగల ఆర్ధిక కష్టాల కారణంగా పని చేస్తారని, కుటుంబంలోని పిల్లలకు కొంత హాని జరిగినప్పటికి వారు కలసి వుండేలా వారి జీతాలు చేస్తున్నాయని, ఈ పరిస్ధితి ఆర్ధిక మాంద్య పరిస్ధితులలో మరింత సహకరిస్తుందని వారు తెలిపారు.



Click it and Unblock the Notifications