Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
డే కేర్ పిల్లల సృజనాత్మకత పెంచాలంటే?

1. పిల్లల ఆలోచనా పెద్దవారి ఆలోచనకంటే విభిన్నంగా వుంటుంది. ఉదాహరణకు కుక్క అరుస్తుంది అని మీరంటే...ఇక రెండో ఆలోచన లేకుండా అతను నమ్మేస్తాడు. వారు అలా నమ్మేటపుడు మీరు మంచి తెలివైన ఆలోచనలను వారి చిన్న ప్రపంచంలో పెట్టాలి. మీరు చెప్పినపుడు వారి ఆలోచనా శక్తితో ఎదగనివ్వండి.
2. పిల్లల పెంపకంలో తక్కువ ఆంక్షలతో క్రమశిక్షణ వీరికి అవసరం. అయితే, మీరు పెట్టే ఆంక్షలు వారి ఆలోచనా శక్తికి అడ్డంకి కారాదని గుర్తించండి.
3. నేర్చుకోవడం ప్రోత్సహించండి. భావనాత్మక శిక్షణ, వారి ఆలోచనా ప్రక్రియను పెంచుతుంది. అపుడు వారు అన్నింటిని పాజిటివ్ గా తీసుకుంటారు.
4. నవ్వుగాను, ఆటగాను నేర్పించండి. పిల్లాడికి ఏది నేర్పించినప్పటికి కొద్దిపాటి ఆటగా, నవ్వుగా నేర్పిస్తే అతను త్వరగా నేర్చుకోవడమే కాదు, మీ పట్ల మంచి అనుబంధం కూడా ఏర్పరచుకుంటాడు.
5. ప్రతి పిల్లాడికి ఆసక్తి వుంటుంది. సంబంధించినది కాకపోయినప్పటికి ప్రశ్నలడగండి. అతనిలోని ఆసక్తికి జీవంపోయండి. ఈ పద్ధతిలోనే వారు కొత్త విషయాలను నేర్చుకోవడం, అవగాహన చేసుకోవడం చేస్తారు.
6. బొమ్మలు గీయడానికి, కొత్త ప్రదేశాలు చూడటానికి, సాహస కార్యాలకు వారిని ప్రోత్సహించండి. వారికి వేటిపై ఆసక్తి వుందనేది మీకు అవగాహన అవుతుంది.



Click it and Unblock the Notifications