Latest Updates
-
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు!
తల్లి తండ్రులనబడే ఉచ్చులో చిక్కుకుంటున్నారా?

ఆరోగ్యపరంగా, శారీరకంగా మానసికంగా సిద్ధం కావాలి. మీ శారీరక, మానసిక స్ధితి పిండంపై ప్రభావం చూపుతుంది. డాక్టర్ సలహాతో అనేక పరీక్షలు చేయించుకోవాలి. ఈ అవసరాలన్నింటికి ఇంధనం....సొమ్ము సిద్ధం చేసుకోవాలి. సిజేరియన్ ఆపరేషన్ అనుకుంటే మరింత వ్యయం ఉంటుంది.
బేబీ వైద్య, ఇతర అవసరాలకు ప్రత్యేక వ్యయం వుంటుంది. తల్లి బిడ్డను వదిలి ఉద్యోగానికి వెళ్ళలేదు. కనుక ఈ కారణాలన్నింటికి జవాబుగా ముందస్తుగా జంటలు కొంత అదనపు సంపాదనలు చేసుకోవాలి.
తల్లితండ్రులయ్యేముందు జంటలు ఒకరినొకరు బాగా అర్ధం చేసుకోవాలి. అందుకు సిద్ధంగా వున్నారా అనేది నిర్ణయించుకోవాలి. లేకుంటే నేటి ఆధునిక కుటుంబనియంత్రణ పద్ధతులలో తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి. ఇద్దరికి పుట్టబోయే బిడ్డ పట్ల ఒకే రకమైన అభిప్రాయాలుండాలి. అవసరపడితే ఇతరుల సలహాలు పొందాలి. బిడ్డకు పేరు పెట్టటంలో, క్రమశిక్షణలో, చదువు ప్రణాళిక చేయటంలో ఇద్దరూ ఒకే రకంగా ఆచరించాలి. పక్షపాతం లేకుండా ఇరువైపుల గ్రాండ్ పేరెంట్స్ తో వ్యవహరించాలి. అన్నిటికి మించి బిడ్డ విషయంలో అనవసర వ్యక్తుల జోక్యం లేకుండా చూడాలి. ఈ చిట్కాలు ఆచరిస్తే, జంటలకు తల్లితండ్రులుగా తమ పాత్ర తేలిక అవుతుంది.



Click it and Unblock the Notifications
