Latest Updates
-
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా..
పిల్లల బాగోగులు చూడాలంటే.... !

నానీ....పిల్లాడి పెంపకం పట్ల పిల్లాడి ఇంటిలోనే జాగ్రత్తలు తీసుకుంటుంది. మీ పిల్లాడికి సహచరిగా వ్వహరిస్తుంది., ఒక కేర్ టేకర్, విద్యావేత్త, లేదా ఒక సలహాదారుగా కూడా వ్యవహరిస్తుంది.
ప్రస్తుతం నానీ లు రెండు రకాలుగా లభ్యమవుతున్నారు. కొందరు పిల్లాడితోపాటు మన ఇంట్లోనే వుండి వాడి బాగోగులు చూడటం కాగా మరొకరు పార్ట్ టైం గా మీ ఇంటికి వచ్చి పిల్లాడి బాగోగులు చూసి మీరు ఉద్యోగంనుండి తిరిగి వచ్చే సరికి ఇల్లు వదిలి వెళ్ళిపోతారు.
నానీ కొరకు గాను, మీ ప్రాంతంలో విచారించటం లేదా పేపరు ప్రకటన ఇవ్వటం వంటివి చేయాలి. నియామకం చేసేటపుడు నానీ కి గల బ్యాక్ గ్రౌండ్ బాగా విచారించండి. ఆమె అనుభవం, నేర్పు మొదలైనవి మీకు బాగా తెలియాలి. మీరు ఆమెనుండి పిల్లాడి పట్ల ఏమి ఆశిస్తున్నారనేది తెలుపండి. పిల్లాడి భోజనం, లాండ్రీ, రూమ్, ఆటపాటలు మొదలైనవి చర్చించి ఆమె జీతం నిర్ణయించండి.
నానీ పిల్లాడికి మంచి స్నేహిత అయినప్పటికి అప్పుడప్పుడు నానీ పిల్లాడిపట్ల ఎలా ప్రవర్తిస్తోందనేది చెక్ చేస్తూ వుండండి. ఆమె చాలా ప్రాధాన్యమైనదని, సాధారణ సర్వెంట్ వంటిది కాదని గ్రహించండి.



Click it and Unblock the Notifications
