Latest Updates
-
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.!
పిల్లల దగ్గు నివారణకు ఇంటి చిట్కాలు!

ఆవిరి పట్టండి - బిడ్డకు ఆవిరి పడితే, అది ముక్కు రంధ్రాల అడ్డంకులను తొలగిస్తుంది. వేడి గాలి బేబీ దగ్గును కూడా తగ్గిస్తుంది. తేలికగా చెప్పాలంటే మీ బాత్ రూమ్ ను వేడి నీటి గాలితో నింపేయండి. వేడి నీరు వదిలితే ఆవిరి బాత్ రూమ్ అంతా వ్యాపిస్తుంది. డోర్ వేయండి ఇక అందులో మీ బేబీతో కనీసం 15 నిమిషాల పాటు చొప్పున రోజుకు రెండు సార్లు కూర్చోండి. ఆవిరి బిడ్డ ముక్కు, ఊపిరితిత్తులలోని కఫం అంతా బయటకు వచ్చేలా చేస్తుంది.
తేనె మరియు నిమ్మ రసం - బిడ్డ దగ్గు సహజంగా తగ్గించాలంటే ఈ చిట్కా బాగా పని చేస్తుంది. ముక్కు అడ్డంకి తొలగించి బిడ్డ తేలికగా శ్వాస తీసుకునేలా చేస్తుంది. గొంతుకు ఈ మిశ్రమం ఊరట కలిగిస్తుంది. బాక్టీరియాను చంపేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ తేనె, వేడి నిమ్మరసం కొద్దిగా కలిపి బిడ్డకు తాగించండి. బేబీ హాయిగా వుంటుంది.
పసుపు - పసుపు బేబీ దగ్గుకు ఎంతో ప్రయోజనం ఇస్తుంది. తల్లిపాలు తాగే బిడ్డ అయితే, మీ స్తనాలపై కొద్దిపాటి పసుపు రాయండి. బిడ్డ పాలు తాగేటపుడు అది నోటిలోకి వెళ్ళి బాగా పనిచేస్తుంది. బాటిల్ పాలు అయితే, పాలలో కొద్దిగా పసుపు కలపండి. రోజుకు రెండు సార్లు ఇలా తాగించండి.
నూనె మసాజ్ - బేబీ దగ్గు తగ్గటానికి నూనె మసాజ్ బాగా పనిచేస్తుంది. యూకలిప్టస్, రోస్మేరీ, సేజ్, పెప్పర్ మింట్ నూనె వంటివి మసాజ్ కు వాడండి. బేబీ ఛాతీ, వీపు ఈ నూనె మిశ్రమంతో మసాజ్ చేయండి. బేబీ శరీరం వేడిగా వుండటానికి మందపాటి దుప్పటి కప్పండి. ఇలా చేస్తే వంటికి రాసిన నూనెలు ఆవి అయిపోయి బేబీ తేలికగా శ్వాస తీసేలా చేస్తాయి.
మీ బేబీ దగ్గు తగ్గాలంటే ఇవి ఇంటి లోనే ఆచరించదగిన చిట్కాలు. బేబీ దగ్గు తగ్గించే ఇతర చిట్కాలు మీకు తెలిస్తే మాకు తప్పక వ్రాయండి.



Click it and Unblock the Notifications