Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
చిన్న పిల్లలకు ఏ ఆహారం ఎలా?
Baby
oi-Nageswara
By B N Sharma

అదనపు ఆహారం తినిపించడం మొదలు పెట్టినప్పుడు అదనపు ఆహారంగా అన్నం, ఉడికించిన బంగాళ దుంప, నెయ్యితో మెత్తగా ఆహారం మొదలు పెడితే పిల్లలు బాగా ఇష్టపడతారు. ఈ వయస్సులో అరటిపండు బాగా ఇష్టపడతారు. గోధుమ, రాగి, బియ్యంపిండి, కందిపప్పు, నెయ్యి లేదా నూనెతో ఉడికించిన మెత్తని ఆహార పదార్థమేదైనా కూడా ఇవ్వడం మొదలు పెట్టవచ్చు.
ఆరు నుండి తొమ్మిది నెలల పిల్లలకు మెత్తని అన్నం పప్పుతో ప్రయత్నం చేయండి. ఈ వయస్సులో బాగా ఉడికించిన మెత్తని కూరగాయలు ఇవ్వవచ్చు. మెత్తని చపాతి తినిపించవచ్చు. నెయ్యి, నూనెలు ఆహారానికి కలిపితే మంచిది. తల్లిపాలు పడుతూ ఉండండి. తొమ్మిది నుండి ఒక సంవత్సరం వయసుకల పిల్లలకు ఇడ్లి, ఉప్మా, పొంగలి, మజ్జిగ, అన్నం, పాయసం, బ్రెడ్ మొదలైనవి మొదలు పెట్టవచ్చు.
Comments
English summary
How to Give Solids for Babies? | శిశువులకు నీరు తాగించాలా?
Story first published: Wednesday, March 21, 2012, 10:51 [IST]
Other articles published on Mar 21, 2012



Click it and Unblock the Notifications