Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
పిల్లలైనా....పెద్దలైనా శక్తి పుంజుకునే నిద్ర!

- ప్రతీరోజూ క్రమం తప్పకుండా తగినంత శారీరక వ్యాయామం చేయాలి. పిల్లలైతే, శరీరం అలసిపోయేలా ఆడుకోవాలి. పిల్లలను ఒక వేళకు నిద్రింపజేయాలి. అపుడే వారికి నిద్ర ప్రాధాన్యత తెలుస్తుంది.
- నిద్రకు ముందు అధికంగా ఆహారం తినరాదు. మితంగా ఆహారం తీసుకోవాలి. భోజనం చేసిన వెంటనే నిద్రపోకూడదు. నీళ్లు ఎక్కువ తాగకూడదు.
- నిద్రించేముందు కాఫీలు, టీలు, శీతలపానీయాలు తీసుకోకూడదు. మద్యపానం, ధూమపానం చేయరాదు.
- నిద్రపోయే ముందు చదవడం, టీవీ చూడడం, సెల్‌ఫోన్లు వాడడం, ఇంటర్నెట్ ఉపయోగించడం వంటి మానసిక శ్రమ కలిగే పనులు చేయరాదు.
- నిద్రపోయే ప్రదేశం నిశ్శబ్దంగా, చీకటిగా ఉండాలి. బెడ్‌లైటు కూడా ఉండకూడదు. నిద్రకు సహకరించే ‘మెలటోనిన్’ హార్మోను చీకటిలోమాత్రమే ఉత్పత్తి అవుతుంది. అందుకనే దీనిని డ్రాకులా హార్మోన్ అని కూడా పిలుస్తారు. వెలుతురు తగిలితే చాలు దీని ఉత్పత్తి ఆగిపోతుంది. ఒక వేళ పగలు నిద్రపోవాల్సి వస్తే రాత్రిపూటలాగే గదంతా చీకటిగా ఉండే వాతావరణం సృష్టించుకోవాలి.
- రాత్రవగానే మనం నిద్రపోతాం. ఆలోచనలు ఎక్కువైనా నిద్రపట్టదు. నిద్రపోవాలని కొందరు మందులు వాడుతుంటారు. బాగా పనిచేసేవారికి గాఢ నిద్రపడుతుంది. ఇంట్లో హాయిగా మెత్తని పరుపేసుకుని పడుకున్నా మనకు ఒక్కోసారి నిద్ర రాదు. కానీ, ఆరుబయట కాయకష్టం చేసుకునేవాళ్లు రోడ్డుపక్కనే కూడా పడుకుని హాయిగా నిద్రపోతుంటారు.
- కొంతమంది ఉద్యోగులు హాయిగా ఆఫీసుల్లో నిద్రపోతుంటారు. మనిషి తన జీవితకాలంలో మూడోవంతు నిద్రలోనే గడుపుతాడు. నిద్ర ప్రాథమిక అవసరమని, శారీరకపరంగా అత్యంత ముఖ్యమైంది.
- రోజంతా పనిచేయడం వల్ల కలిగే అలసట, వృత్తిపరంగాను, ఇతరత్రా మనం ఎదుర్కొనే సమస్యల కారణంగా కలిగే మానసిక ఒత్తిడి నుండి కోలుకోవడానికి నిద్ర అవసరం. ప్రతీ ఉదయం మనల్ని చక్కగా మరోమారు శక్తివంతులను చేసి ఆరోజు మన దైనందిన చర్యల కోసం ఉత్సాహంగా ఉండేలా చేసేదే నిద్ర.



Click it and Unblock the Notifications
