Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కొత్తగా పుట్టిన పాపాయి నిద్రించటంలేదా?

అయితే, బేబీకి కనుక ఏ మాత్రం అసౌకర్యం కలిగినా రాత్రులందు ప్రతి గంటకు నిద్ర లేస్తూనే వుంటుంది. నాలుగు నెలలు నిండితే బేబీ రాత్రులలో 6 నుండి 8 గంటలు నిద్రిస్తుంది. 6 నెలలు వచ్చేటప్పటికి 10 నుండి 12 గంటలు నిద్రిస్తుంది. వీరు గాఢ నిద్ర నుండి తేలిక నిద్రకు మారుతూంటారు కనుక అనేక మార్లు లేస్తారు. ఈ వయసు పిల్లలలో చాలామంది బేబీలు రాత్రులలో కనీసం ఒకసారైనా నిద్ర లేస్తారు.
వీరికి 9 నెలలు వచ్చేవరకు ఇలానే వుంటుంది. కొంతమంది పిల్లలు వారంతటవారే మరల నిద్రిస్తారు. కొంతమందికి మరల నిద్రించేందుకు తల్లితండ్రుల సహాయం అవసరమవుతుంది. ఒక సంవత్సరం వయసు వచ్చేసరికి చాలా మంది పిల్లలు రాత్రి పూర్తిగా ఒకే పెట్టున 10 నుండి 12 గంటలవరకు కూడా నిద్రిస్తారు. ఈ రకంగా ఒకేసారి వరుసగా 10 నుండి 12 గంటలు రాత్రులందు శిశువు నిద్రించాలంటే వీరికి వీలైనంతమేరకు ఇతర ధ్వనులు లేదా అసౌకర్యం లేకుండా కూడా చూడాలి.



Click it and Unblock the Notifications