Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
మీ బేబీ అందంగా వుండాలంటే ఎలా అలంకరించాలి?

బేబీ అలంకరణలో ప్రాధమికతలు
తల వెంట్రుకలు - మీ బేబీకి కొత్తరకం విధానాలు ఆచరించి తల దువ్వవండి. కొత్తగా వుంటుంది. సాధారణంగా పోనీ టెయిల్ వేసి ఒక రిబ్బన్ కట్టేస్తారు. బేబీలకు కొత్తగా వస్తున్న హెయిర్ క్లిప్ లవంటివి పెట్టండి. మగపిల్లవాడైతే, తలకు ఒక టోపీ పెట్టండి. బేబీ జుట్టుకు టియర్ ఫ్రీ షంపూ వాడండి. తల కడిగేటపుడు బేబీ ఏడ్వకుండా వేరే విషయాలను చెపుతూ కడగండి. జుట్టును బిగువుగా కట్టవద్దు. అది పెరుగుదలను అరికడుతుంది.
దుస్తులు - బేబీలు ఆకర్షణీయంగా వుండాలంటే వారికి కొత్త కొత్త డిజైన్ల దుస్తులు వేయాలి. మహిళ గర్భవతిగా వున్నపుడే తన బేబీకి ఏ రకమైన అలంకరణ చేయాలి? అనే అంశమై ఎన్నో పధకాలు వేస్తుంది. ఆమె చేతులకు, కాళ్ళకు మెత్తటి ఊలుతో సాక్స్ వంటివి అల్లి తయారు చేస్తుంది. బేబీ శరీరానికిస్వెట్ట్ ర్ తయారు చేస్తుంది.
సాక్స్ - రంగు రంగుల సాక్స్ వేస్తే బేబీ ముద్దుగా కనపడుతుంది. బేబీ రంగు రంగుల సాక్స్ వేసి పడుకునికాళ్ళు ఆడిస్తుంటే చాలాబాగుంటుంది. సాక్స్ పై కార్టూన్లవంటివి వుంటే మరింత ఆకర్షణీయం.
బేబీ షూస్ - బేబీలకు వేసే బూట్లు, సన్నపాటివైనా లేదా లావుపాటివైనా సరే మంచి అలంకరణగా వుంటాయి. నడిచే పిల్లలు అయితే, వాటికి మ్యూజిక్ లేదా లైట్లు వచ్చే ఏర్పాటు వుంటుంది. బేబీ అడుగు వేస్తే చాలు, చక్కటి మ్యూజిక్ లేదా రంగుల లైట్లు వెలుగుతాయి.
ఈ అలంకరణ చిట్కాలతో మీ బేబీ మరింత అందంగా ఉండేలా చేయండి.



Click it and Unblock the Notifications