Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
ముస్తాబులతో ముద్దులొచ్చే పిల్లలు!

తల వెంట్రుకలు - బిడ్డ చిన్నదైనప్పటికి వున్న వెంట్రుకలను అందంగా దువ్వండి. చిన్న పోనీ టెయిల్ వంటిది వేస్తే బాగుంటుంది. అంతేకాదు దువ్వి హెయిర్ క్లిప్పులు పెట్టవచ్చు. మగ పిల్లలైతే టోపీవంటివి ధరింపజేయండి. వెంట్రుకలను కడిగేటపుడు టియర్ ఫ్రీ షాంపూ ఉపయోగించండి. జుట్టు ముడి గట్టిగా లాగి వేయకండి. ఇది వారిలో తలలోని రక్తప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది.
దుస్తులు - నేడు మార్కెట్ లో వివిధ రకాల దుస్తులు లభ్యంగా వుంటున్నాయి. మీ బేబీకి ఎప్పటికపుడు కొత్త డిజైన్ల దుస్తులు వేస్తే బాగుంటుంది. ఆడపిల్ల అయితే, మగ పిల్లల డ్రస్ వేసి, మగ పిల్లలైతే ఆడ పిల్ల దుస్తులు వేసి చక్కగా వుంచి ఆనందించవచ్చు. తల్లులు సాధారణంగా ఈ పని చేస్తూనే వుంటారు.
సాక్స్ - రంగురంగుల సాక్స్ వేస్తే బేబీలు ఆకర్షణీయంగా కనపడతారు. చలికాలంలో చిన్న టోపీ, కాళ్ళకు సాక్స్ వంటివి వారికి హాయినిస్తాయి. బొమ్మలున్న సాక్స్, టోపీ లు బాగుంటాయి.
బూట్లు - రంగురంగుల బూట్లు వారి కాళ్ళకు వేస్తే బేబీలు అందంగా కనపడతారు. నడిచే పిల్లలైతే ఇపుడు వారి షూస్ కు వెలిగే లైట్లు, శబ్దాలు వచ్చే పరికరాలు కూడా వున్నాయి. ఇటువంటి షూస్ అయితే పిల్లలు బాగా ఇష్టపడతారు కూడాను.
ఈ రకమైన అలంకరణ మీ పిల్లలకు చేసి ఆనందించండి.



Click it and Unblock the Notifications