Latest Updates
-
నేడు ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ఊహించని ధనలాభం మీ సొంతం! -
భీమవరం స్పెషల్ చిట్టి రొయ్యల బిర్యానీ..ఘుమఘుమలాడే గోదావరి రుచి మీ ఇంట్లోనే.. -
2026 జూన్ 7: రవి యోగంతో అదృష్టం మీ సొంతం.. ఉదయం 8 గంటల లోపే ఈ పని చేయండి! -
భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే భార్యలు చేయకూడని పనులు!..తలస్నానం చేస్తే.. -
మీ జన్మ నక్షత్రానికి ఏ దేవత అధిపతి తెలుసా? ఏ దేవతను పూజించాలి మీ స్టార్ ఏది? -
జూన్ 7 గ్రహ సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, మరికొందరికి హెచ్చరిక.. నేటి గ్రహాల ప్రభావం ఇదే! -
మిథునం, సింహం, ధనస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 07 నుండి 13 జూన్ 2026 వరకు -
సింహం, ధనుస్సు, మీన రాశుల వారికి అదృష్ట యోగం.. ఆదివారం మీ జాతకం ఎలా ఉంది? - ఆదివారం, 07 జూన్ 2026 -
ముంబై స్టైల్ మసాలా ప్యాటీస్ పావ్.. వర్షం పడుతుంటే వేడివేడిగా తింటుంటే మస్త్ మజా..! -
శని దేవుడి కటాక్షం: ఈ రాశుల వారికి నేడు ఊహించని ధనలాభం, అదృష్టం మీదే!
బేబీల నిద్రా భంగిమలు ఎలా వుండాలి?
Baby
oi-Nageswara
By B N Sharma

పరిశోధకులు, వైద్యులు బిడ్డను సాధ్యమైనంతవరకు వెల్లకిలా పరుండబెట్టాలని చెపుతారు. బోర్లపెట్టి పొట్టపై నిద్రింపచేయరాదు. అయితే, వెల్లకిలా పడుకోబెట్టినప్పటికి తల అటూ, ఇటూ తిప్పి మారుస్తూండాలి. లేదంటే తల ఆకారం మారే ప్రమాదం కూడా వుంది.
బిడ్డ కు వేసే పక్క మెత్తగా వుండాలి. దొర్లిపోకుండా ఇరువైపులా ఎత్తుగా వుండాలి. ఈ ఎత్తు అధికంగా వుండి బిడ్డకు గాలి ఆడనిదిగా వుండరాదు. బిడ్డను ఏ రకమైన వ్యాధి సోకకుండా, వెచ్చగా నిద్రింపజేయాలంటే, పలుచటి దుప్పటి వంటి వాటిలో నాలుగు వైపులా గాలి ఆడేలా చేసి నిద్రింపజేయాలి.
Comments
English summary
Newborn Babies Sleeping Positions | బేబీల నిద్రా భంగిమలు ఎలా వుండాలి?
Story first published: Tuesday, February 21, 2012, 9:50 [IST]
Other articles published on Feb 21, 2012



Click it and Unblock the Notifications