Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
చిన్నపిల్లలకు అదనపు ఆహారం
Baby
oi-Nageswara
By B N Sharma

పిల్లలకు ఘన ఆహారాలు పెట్టే సమయంలో చాలామంది తల్లులు వైద్యులతో వారి పిల్లల వ్యాధుల గురించి మాట్లాడతారే కానీ, వారిని ఆరోగ్యంగా ఎలా పెంచాలి? ఎలాంటి ఆరోగ్యకర ఆహారం పెట్టాలి అనే అంశాలు మాట్లాడరు. ఇటువంటి అంశాలు, డాక్టర్లతోను, పోషకాహార నిపుణులతో కూడా చర్చించి వారి సలహా సంప్రదింపులు పొంది బిడ్డకు ఎటువంటి అనారోగ్యం కలుగకుండా చేయాలి.
మన వేడి వాతావరణంలో ఆహార పదార్థాలు అతి త్వరగా పాడయిపోతాయి. పోషక విలువలు హరించుకుపోతాయి. కనుక పిల్లలకు ఆహార పదార్థాలు ఎప్పటికీ తాజాగా పెట్టాలి. ఆహారం వండే పాత్రలు, బిడ్డ తినే గిన్నెలు శుభ్రంగా ఉంచాలి. పిల్లలకు ఆహారం పెట్టే ముందు మీరు కూడా చేతులు శుభ్రంగా కడుగుకోవాలి. పిల్లల కడుపు చిన్నగా ఉంటుంది. అందువల్ల వారు ఎక్కువ ఆహారం తినలేరు. కనుక బిడ్డ ఆరోగ్య పరిస్ధితిని బట్టి రోజుకు అయిదు లేదా ఆరు సార్లు ఆహారం పెట్టినా మంచిదే.
Comments
English summary
Nutritious Food for the Babies! | చిన్నపిల్లలకు అదనపు ఆహారం
Story first published: Friday, March 16, 2012, 14:19 [IST]
Other articles published on Mar 16, 2012



Click it and Unblock the Notifications
