Latest Updates
-
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
గ్యాస్, అసిడిటీకి తక్షణమే చెక్ పెట్టే అద్భుతమైన వాము పరాఠా.. ఎలా చేయాలో తెలుసా? -
తొలి ఏకాదశి తేదీ, తిథి, పూజా విధానం, ఉపవాసం ఎలా విరమించాలి.. పూర్తి వివరాలు.! -
టమాటా తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా? యూరాలజిస్ట్ చెబుతున్న అసలు నిజం ఇదే! -
వృశ్చికంలోకి చంద్రుడు.. రానున్న మూడు రోజులు ఈ రాశుల వారి గోల్డెన్ డేస్.! -
హిమాచల్ ప్రదేశ్ ఫేమస్ కధి పకోడి..వేడి వేడి అన్నంతో తింటే అమృతమే..ఈజీగా చేసుకోండిలా.. -
నాన్‌వెజ్ రుచిని మరిపించే మష్రూమ్ కర్రీ.. గ్రేవీ ఇలా చేశారంటే అద్భుతః అనాల్సిందే.! -
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.!
సెల్ ఫోన్ రేడియేషన్....పిల్లల వింతప్రవర్తన!
Baby
oi-Nageswara
By B N Sharma

ఈ పరిశోధనను కాలిఫోర్నియా లాస్ ఏంజెల్స్ యూనివర్శిటీ రీసెర్చర్లు వెల్లడించారు. ఎపిడెమియాలజీ అండ్ కమ్యూనిటీ హెల్త్ అనే జర్నల్ ప్రచురించింది. 1996 - 2002 మధ్య జరిగిన ఈ స్టడీలో సుమారు 28 వేలమంది పిల్లలను 7 సంవత్సరాలలోపు వారిని సుమారు ఒక లక్షమంది గర్భవతి తల్లులను పరిశోధించారు.
సెల్ ఫోన్ వినియోగం కారణంగా పిల్లలకు ఏకాగ్రత లోపించటం, హైపర్ యాక్టివిటీ డిజార్డర్ కలగటంగా వుందట. పిల్లల సెల్ ఫోన్ వినియోగం కంటే కూడా గర్భిణీ స్త్రీల సెల్ వినియోగం పిల్లలకు హాని చేస్తోందని స్టడీ తెలిపింది.
Comments
English summary
Phone Radiation Causes Abnormal Behavior Child | సెల్ ఫోన్ రేడియేషన్....పిల్లల వింతప్రవర్తన!
Story first published: Thursday, March 22, 2012, 14:11 [IST]
Other articles published on Mar 22, 2012



Click it and Unblock the Notifications