Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
నెలలు నిండకనే పుట్టిన శిశువుల నిద్ర ఎలా?
Baby
oi-Nageswara
By B N Sharma

నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు ఆకస్మిక మరణానికి కూడా గురవుతారు. కనుక ఈ రకమైన పిల్లలను గట్టిదైన పడకపై వెల్లకిలా దిండు వంటివి లేకుండా పడుకోబెట్టాలి. ఎప్పటికపుడు రాత్రులందు బేబీ పడుకున్న తీరు చెక్ చేయండి. శారీరక ఉష్ణోగ్రత కూడా పరిశీలిస్తూ వుండాలి. ఇంటి వద్దే వుంటే, చలిగాలి చొరకుండా వీలైనంతవరకు గదుల ఉష్ణోగ్రతలు మెయిన్‌టెయిన్ చేయాలి.
నెలలు నిండకముందే పుట్టిన ఈ బేబీలకు రాత్రులందు మంచి నిద్ర పట్టించాలంటే...బేబీ కి వేడిగా వుండేలా సౌకర్యవంతంగా ఒక కాటన్ బట్ట లేదా మెత్తటి దుప్పటి వంటివాటిలో వాతావరణాన్ని బట్టి, చుట్టి పడుకోబెట్టాలి. అధిక వేడి అనుకుంటే మెల్లగా బ్లాంకెట్ తీసేయండి. మెల్లగా మాట్లాడటం లేదా పాటలు పాడటం బేబీ ప్రశాంతంగా, భధ్రంగా, సౌకర్యవంతంగా వున్నానని భావించి మంచి విశ్రాంతి తీసుకుంటుంది.
Comments
English summary
Preterm babies need more time. | నెలలు నిండకనే పుట్టిన శిశువుల నిద్ర ఎలా?
Story first published: Tuesday, January 17, 2012, 10:47 [IST]
Other articles published on Jan 17, 2012



Click it and Unblock the Notifications