Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
పసి పిల్లలకు ఘన ఆహారం ఎలా ఇవ్వాలి?

పిల్లలకు వీలైనంత వరకు ఆహారం ప్రత్యేక గిన్నెలో కానీ, ప్లేటులో కానీ పెట్టాలి. ఇందువలన పిల్లలు ఎంత ఆహారం తింటారో మనకు తెలుస్తుంది. అంతేగాక పిల్లలు తమంత తాము ఆహారం తినటం కూడా నేర్చుకుంటారు. మనలాగే పిల్లలకు కూడా ఆహార పదార్థాలపై ఇష్టం, అయిష్టం ఉంటాయి. ఎట్టి పరిస్థితులలో బలవంతంగా వారికిఆహారం పెట్టకండి.
పిల్లలు వారెంత ఆహారం తినాలో వారి ఇష్టం. మీరు నిర్ణయించకండి. ఆహారం పెట్టే ప్రయత్నం చేయడమే మీ బాధ్యత. పెట్టే ఆహార పదార్థాలలో వివిధరకాలు ఉంటే మంచిది. రకరాల ఆహార పదార్థాలు అలవాటు చేస్తే ఆహార అవసరాలు బాగా తీర్చవచ్చు.మరో ముఖ్య విషయం. అదనపు ఆహారం పాలు పట్టటానికి ముందుగా ఇవ్వాలా లేక తర్వాత ఇవ్వాలా అనేది కూడా చాలామంది తల్లులకు సందేహంగా వుంటుంది. ఆకలితో ఉన్న పసిపిల్లలు తల్లిపాలు హుషారుగా తాగుతారు. అయితే కొందరు పిల్లలు పాలు తాగిన తర్వాత ఆహారం సరిగా తినరు. ఇలాంటి పిల్లలకు పాలు పట్టక ముందే ఆహారం పెట్టండి. కొందరు పిల్లలు పాలు తాగి కూడా బాగా ఆహారం తింటారు. వీరికి ముందే పాలు పట్టి తర్వాత ఆహారం పెట్టండి.



Click it and Unblock the Notifications