Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బేబీ ఏడ్పు మానిపించటమెలా?

- కొత్తగా పుట్టిన పిల్లలు ఆకలికి ఏడుస్తూ వుంటారు. పిల్లల పొట్టలు చిన్నవిగా వుంటాయి. త్వరగా ఆకలి వేస్తుంది. కనుక వారి ఆకలి తీర్చటానికి తరచుగా ఆహారం ఇవ్వండి. బిడ్డ పెద్దదవుతున్న కొలది వారి పొట్ట సైజులో పెరిగి తరచుగా ఆహారం ఇవ్వాల్సిన అవసరం వుండదు.
- నొప్పితో బేబీ ఏడుస్తూంటే, నొప్పి ఎక్కడ, ఎలా వస్తోందనేది పరిశీలించండి. బేబీ ముఖం, వీపు రెండు చేతులతో సున్నితంగా నిమురుతూంటే ఏడ్పు ఆపుతుంది. లేదా భుజంపై వుంచుకొని వీపుపై గుండ్రంగా స్పర్శిస్తూంటే కూడా ఏడ్పు ఆపుతుంది.
- బేబీకి నేపీ లేదా మొలగుడ్డ కట్టి చాలా సేపైతే, మూత్రంలోని అమోనియా చర్మాన్ని బాధిస్తుంది. ఎర్రని దద్దురులు వస్తాయి. కనుక మొలగుడ్డ తరచుగా మార్చండి. శరీరానికి మంచి గాలి తగిలేలా చేయండి.
- బేబీ కడుపు నొప్పితో ఏడుస్తోందా? లక్షణాలను బట్టి వైద్యుని సంప్రదించండి. పాలు తాగేటపుడు రెగ్యులర్ గా గాలి తగిలేలా చేయండి. నొప్పి వున్న బేబీ ఆందోళనగా వుంటుంది. పట్టుకోవడం కష్టం. కాని మీరు గట్టిగా పట్టుకుంటే కొంత సౌకర్యం భావిస్తుంది. ఇటువంటపుడు చల్లని కాచిన నీరు కొద్దిపాటి షుగర్ వేసి తాగిస్తే కొంత ఉపశమనం ఇస్తుంది. చల్లార్చిన నీటిలో 3 స్పూన్ల షుగర్ వేసి రోజూ రెండు సార్లు సిరంజి ద్వారా పట్టిస్తే, పొట్టను గుండ్రంగా మర్దన చేస్తూ వుంటే నొప్పి తగ్గుతుంది.
- బేబీలకు ఎక్కువ వేడి లేదా చల్లదనం వంటివి పనికి రావు. కనుక రాత్రులలో ఎక్కువ దుప్పటి వంటివి కప్పవద్దు. వేసవిలో పిల్లలు త్వరగా డీహైడ్రేట్ అవుతారు. కనుక బిడ్డ ఏడుస్తూంటే నీరు లేదా పాలు పట్టటం తగిన ఉష్ణోగ్రతలనివ్వటం చేయండి.



Click it and Unblock the Notifications