Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అప్పుడే పుట్టిన శిశు సంరక్షణ!

తల్లి తన పాలను స్తనాలనుండి ఒత్తి బిడ్డకు నోటికి అందించినా లేక బిడ్డ తనంత తాను తాగినా పరవాలేదు. పాలు పట్టే ప్రక్రియలో కొత్తగా తల్లి అయిన మహిళ అనుభవం కలవారి ద్వారా పాలు పట్టే పద్ధతిని తెలుసుకోవాలి. తాను పక్కకు తిరిగి బిడ్డకు సౌకర్యం చేయాలి. కొద్ది పాల చుక్కలను నోటికి అందిస్తూ అలవాటు చేయాలి. నెలలు నిండకే పుట్టిన బిడ్డలకు ప్రత్యేకమైన పోషకాలు అవసరం అవుతాయి. వీరు వీలైనంత సమయం వైద్యుల పర్యవేక్షణలో ఆహారం, సంరక్షణ పొందాలి.
తల్లిని బిడ్డను వేరు చేయకుండా వారికి అవసరమైన వైద్య, మానసిక, శారీరక సంక్షేమ సహాయాలు కలిగించాలి. దీనినే కంగారూ సంరక్షణ అని కూడా అంటారు. శిశువు గర్భం నుండి బయటకు వచ్చినప్పటికి కొద్దిరోజులపాటు తల్లితో పాటే ఆమె శరీరాన్ని అంటిపెట్టుకొని ఆమె ఒడి వెచ్చదనాన్ని ఆస్వాదించాలి. బిడ్డకు కూడా తనను ఒకరు సంరక్షిస్తున్నారన్న మానసిక భావన ఏర్పడుతుంది.



Click it and Unblock the Notifications