Latest Updates
-
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది!
మీ బేబీ సంరక్షణలో కొంత విశ్రాంతి కూడా పొందండి!
Baby
oi-Nageswara
By B N Sharma

నిద్ర, ఆహారం, ఆరోగ్యం తల్లికి చాలా ప్రధానమైనవి. ఎందుకంటే, తల్లి అయిన కొత్తలలో ఎంతో నొప్పి, శ్రమ కలిగి వుంటుంది. బిడ్డ నిద్రించినపుడు, మీరు నిద్రించాలి. బేబీ షెడ్యూలు ప్రకారమే మీ పనులు చక్కపెట్టుకోవాలి. మొదటి నెలలలో బేబీకి తరచుగా ఆహారం అవసరం అవుతుంది. అన్ని సార్లు పాలు పట్టాలంటే తల్లి ముందు ఆరోగ్యంగా వుండాలి. కనుక బేబీ నిద్రించేటపుడే మీరు తగినంత నిద్ర పొండి. నిద్రించేముందు, మంచి మ్యూజిక్ వినడం, లేదా పుస్తకం చదవండి. లేదా ఆరోగ్యకరమైన పండ్లు, ఇతర ఆమారాలు లైట్ గా తినండి. ఈ చర్యలు మీకు ఒత్తిడి తగ్గిస్తాయి.
నిద్ర బాగా పట్టటానికిగాను నిద్రించేముందు వేడినీటి స్నానం చేయండి. కొద్దిపాటి శారీరక కదలికలతో వ్యాయామం ఉదయం, సాయంత్రం చేయండి. లేదా నడవండి. ఈ చర్యలు మీ ఆరోగ్యాన్ని పరిరక్షించటమే కాక, బిడ్డ పట్ల మీరు మరింత శ్రధ్ధ చూపటానికి తోడ్పడతాయి.
Comments
English summary
Take Rest While Nursing Your Baby! | ఇరవై నాల్గు గంటలూ బేబీ ధ్యాసేనా?
Story first published: Monday, April 2, 2012, 17:31 [IST]
Other articles published on Apr 2, 2012



Click it and Unblock the Notifications