Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ బేబీని‘ డే కేర్ ’ లో వదులుతున్నారా?

1. డైపర్లు - తప్పని సరిగా ఇవి కావాలి. డే కేర్ లో వారు డైపర్లు ఇచ్చినప్పటికి మీ స్వంత డైపర్లు వుండటం మంచిది. మీ బేబీ అలవాటుపడిన బ్రాండు, పరిశుభ్రతలు వీటిలో వుంటాయి. రోజంతా డైపర్ వద్దనుకుంటే మరో గుడ్డ వంటిది అమర్చండి.
2. బేబీ ఆహారం - డే కేర్ సెంటర్ లు బేబీ ఆహారం అందిస్తాయి. కాని మీ ఇంటిలో బేబీ పోషకావసరాలకుగాను ప్రత్యేకంగా చేసే ఆహారం బేబీ డేకేర్ బ్యాగ్ లో పెట్టటం మంచిది. అవసరమనుకుంటే తల్లిపాలు కూడా బాటిల్ పెట్టండి.
3. ప్రత్యేక దుస్తులు - రోజులో బేబీ కి రెండు సార్లు అయినా గుడ్డలు మార్చేలా వుండటానికి రెండు దుస్తులు వుంచండి. డే కేర్ సెంటర్ లో కనుక ఎ.సి. అధికంగా వుంటే బేబీకి ఉన్ని దుస్తులు కూడా బ్యాగ్ లో వుంచండి.
4. ఆహారం గిన్నె, చెంచాలు - బేబీకి తాను అలవాటు పడ్డ ఆహారం గిన్నె, చెంచాల వంటివి, ఫీడింగ్ బాటిల్ తప్పక వుండాలి. ఇవన్ని సాధారణంగా ఇండ్లలో పరిశుభ్రంగా వుంచుతాము. కనుక ఇంటి వస్తువులే బేబీకి ఇవ్వండి.
5. బొమ్మలు - డే కేర్ సెంటర్ ఎన్నో బొమ్మలను అందిస్తుంది. అయినప్పటికి మీ బేబీకి ఇష్టమైన బొమ్మలను కూడా మీ బేబీ డే కేర్ బ్యాగ్ లో వుంచండి. ఏడ్చినపుడు కనీసం అలవాటైన వాటిని చూస్తే చాలు పిల్లలు ఏడుపు ఆపేస్తారు.
6. ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్లు - మీ బేబీ బ్యాగ్ లోను, డే కేర్ సెంటర్ రికార్డులలోను అత్యవసర పరిస్ధితులలో మిమ్మల్ని సంప్రదించే ఫోన్ నెంబర్లు తప్పక వుంచండి.



Click it and Unblock the Notifications