Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కొత్తగా పుట్టిన శిశువు మొదటిరోజు ఏం చేస్తుంది?

మీ శిశువు ఏడుస్తుంది, నిద్రిస్తుంది. కొన్ని సార్లు మీ కళ్ళలోకి నేరుగా చూస్తుంది. చూపు మందంగా వున్నప్పటికి మీ బేబీ ముఖం వంటివి చూడగలదు. షుమారు 8 నుండి 15 అంగుళాల దూరం చూస్తుంది. బేబీ చేతిలో వేలు పెడితే పట్టుకుంటుంది. తినటానికి ప్రయత్నిస్తుంది. చాలాసేపు మెళకువతర్వాత ఇరవై నాల్గు గంటలు నిద్రిస్తుంది. బేబీని నిద్ర లేపుతూ ప్రతి రెండు లేదా మూడు గంటలకు ఆహారం ఇవ్వాలి. తినటం అలవాటు చేయాలి. తల్లిపాలను పడుతూండాలి.
తల్లి తన పాలను బిడ్డ ఆమె చేతిలోకి రాగానే పట్టవచ్చు. పాలు పూర్తిగా ఆమెకు ఒకటి లేదా రెండు రోజులవరకు బయటకు రాకపోయినాసరే, అందులోనుండి వచ్చే ద్రవాలు లేదా ముర్రుపాలు బిడ్డకు పోషకాలను అందిస్తాయి. తల్లిపాలకు ముందస్తుగా ఇవివస్తాయి. కొంతమంది మహిళలకు ముర్రుపాలు పలుచగా వుండి, నీళ్ళుగా వుంటాయి. ఇతరులకు చిక్కగా పసుపు రంగులో వుంటాయి. బేబీ మీ స్తనాలు చీకుతూంటే, మీ శరీరం స్పందించిహార్మోన్లు పాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ అనుభవాలు తల్లికి, బిడ్డకు అపురూపంగా వుంటాయి.
బేబీలు ముందస్తుగా పుట్టినా, మరీ చిన్నగా వున్నా, పాలుతాగటం కష్టమవుతుంది. అపుడు పాలు ఎలా పట్టాలనేది మీరు నర్సులనుండి తెలుసుకొని సమస్యను అధిగమించాలి. ఈఅంశంపై తెలిసిన వారినుండి మీరు పూర్తిగా తెలుసుకొని వుండాలి. మొదట్లో మీ బేబీకి ప్రతి రెండు లేదా మూడు గంటలు కు పాలు పట్టాలి. బాటిల్ పాలుఅయినా సాధారణంగా మొదటి కొద్దిగంటలలోనే పట్టాలి.



Click it and Unblock the Notifications