Just In
- 1 min ago May Day 2024 Wishes : శ్రామికులు లేనిదే అభివృద్ధి లేదు.. శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
- 36 min ago పుచ్చకాయ జ్యూస్ లో ఈ ఒక్కటి కలిపి తాగితే చాలు వేసవి ఆరోగ్య సమస్యలు బలాదూర్..మీ శరీరానికి శాంతం..ఉపశమనం
- 1 hr ago కుబేర యోగం తో మే 1 నుంచి ఈ మూడు రాశుల వారికి ధనం, ఐశ్వర్యం, సంపదలు పెరుగుతాయి
- 3 hrs ago 24 ఏప్రిల్ 2024: ఈ రోజు రాశి ఫలాలు మీ రాశికి ఈ రోజు ఎలా ఉంటుంది ఏ పనులు చేస్తే మంచిది ఇక్కడ తెలుసుకోండి..
బేబీకి ఫస్ట్ ఫుడ్ అవకాడోనే ఎందుకు పెట్టాలి ?
పిల్లలకు అవకాడోస్ పెట్టడం వల్ల.. న్యాచురల్ ఫ్లేవర్, సాఫ్ట్ గా ఉండటం, పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది.. బేబీ గ్రోత్‌కి, డెవలప్ మెంట్ కి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పిల్లలకు అవకాడోని ఫస్ట్ ఫుడ్ గా పెట్టాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
ఫస్ట్ ఫుడ్‌లో తక్కువ స్వీట్, సాల్ట్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి.. ఇది పిల్లలకు చక్కటి ఆహారం. క్యాలరీలు అందించడంలో.. అవకాడో సహాయపడుతుంది. ఎనర్జీ, పిల్లల గ్రోత్‌కి అవకాడో సహాయపడుతుంది.
టేస్ట్, టెక్చర్స్, కలర్స్, కాంబినేషన్ ఫుడ్స్.. పిల్లలకు పెట్టడం బేబీ గ్రోత్‌కి చాలా ముఖ్యమైనది. ఒకసారి పెట్టేంత ఫ్రూట్ అవకాడోలో 1గ్రాము షుగర్, ఇతర ఫ్రెష్ ఫ్రూట్‌లో లభించేంత లభిస్తుంది. అవకాడోలో సాఫ్ట్, స్మూత్ గా ఉండటం వల్ల అది పిల్లల పెరుగుదలకు, నమలడానికి, మింగడానికి సహాయపడుతుంది.
చిన్న పిల్లలు ఎనర్జీ ఫుడ్స్ తీసుకోవడం చాలా అవసరం. తక్కువ షుగర్, అనేక రకాల పోషకాలు ఉండటం వల్ల పెరిగే పిల్లలకు చాలా అవసరమని.. అధ్యయనాలు చెబుతున్నాయి. ఒకసారి తినిపించేంత అవకాడో ఫ్రూట్‌లో పోషకాలు, ఫోలేట్, విటమిన్ ఈ, ల్యూటిన్ ఎక్కువగా ఉంటుంది.
చిన్న పిల్లలు ఎనర్జీ ఫుడ్స్ తీసుకోవడం చాలా అవసరం. తక్కువ షుగర్, అనేక రకాల పోషకాలు ఉండటం వల్ల పెరిగే పిల్లలకు చాలా అవసరమని.. అధ్యయనాలు చెబుతున్నాయి. ఒకసారి తినిపించేంత అవకాడో ఫ్రూట్‌లో పోషకాలు, ఫోలేట్, విటమిన్ ఈ, ల్యూటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇతర ఆహారాల ద్వారా లిపిడ్ సొల్యుబుల్ విటమిన్స్ గ్రహించడానికి అవకాడో సహాయపడుతుందని స్టడీస్ చెబుతున్నాయి.