For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అప్పుడే పుట్టిన పిల్లల్లో ముద్దుచ్చే విషయాలు

By Super
|

మీ చేతుల్లో అప్పుడే పుట్టిన బిడ్డ ఉండే.. ఎలా ఫీలవుతారు ? చాలా హ్యాపీగా ఉంటుంది. కదూ.. వాళ్లు బుజ్జి బుజ్జి చేతులు, కాళ్లు ఎంతో అందంగా, ముద్దొస్తూ ఉంటాయి. కానీ ఇవి మాత్రమే కాదు.. స్మూత్ గా, ముట్టుకుంటే కందిపోతారేమో అన్నంత అందంగా, ముద్దొచ్చే చిన్నారుల గురించి మరిన్ని ఆసక్తికర, ఆశ్చర్యకర, ఆనందకర విషయాలెన్నో ఉన్నాయి.

తలపై అప్పుడే పుట్టిన మెత్తటి జుట్టు, స్మూత్ గా ఉండే గోళ్లు.. ఇలా పట్టుకుంటే కందిపోతాయేమో అనిపిస్తాయి. బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఎన్ని బాధలు ఎదుర్కొన్నా.. పుట్టిన తర్వాత ఆ ముద్దులొలికే పసిబిడ్డను చూశాక అన్ని మర్చిపోవాల్సిందే. అందమైన, క్యూట్ న్యూబర్న్ బేబీల గురించి ఆసక్తికర విషయాలు మీకోసం...

పాదాలు

పాదాలు

ప్యూర్ సిల్క్ కంటే.. చాలా అందంగా, స్మూత్ గా ఉంటాయి అప్పుడే పుట్టిన శిశువు పాదాలు. ఈ ప్రపంచంలోని అన్నింటికంటే అత్యంత అందమైనవి అవే. మరో విషయమేంటో తెలుసా.. అప్పుడే పుట్టిన పిల్లల పాదాలు మట్టి, బురద, రాయి ఇలా ఏ స్పర్శ గ్రహించలేవు.

సెంట్

సెంట్

అప్పుడే పుట్టిన పిల్లల స్మెల్ మునుపెన్నడూ మీరు గ్రహించని విధంగా.. ఆహ్లాదంగా ఉంటుంది.

అడుగు

అడుగు

చిన్న పిల్లల అడుగులు చాలా ముద్దుగా ఉంటాయి కదూ..

శబ్దం

శబ్దం

న్యూబర్న్ బేబీలు చాలా మంచి శబ్ధాలు చేస్తారు. ప్రతి క్షణం కొత్త అనుభూతిలా ఉంటుంది వాళ్లు చేసే సవ్వడి. పాలు పట్టడం కాస్త ఆలస్యమైతే చాలు.. చాలా క్యూట్ గా ఏడుస్తుంటారు.

ఎక్కిళ్లు

ఎక్కిళ్లు

అప్పుడే పుట్టిన శిశువులో వచ్చే ఎక్కిళ్లకంటే.. మరేది అద్భుతం కాదేమో. అయితే వర్రీ అవుతూ ఉంటాం. కానీ ప్రతి ఎక్కిళ్ల తర్వాత పసిబిడ్డ ముఖంలో ఎక్స్ ప్రెషన్ భలే క్యూట్ గా ఉంటుంది కదూ.

హావభావాలు

హావభావాలు

మీకు బిడ్డ పుట్టిన తర్వాత ఈ ప్రపంచమంతా కొత్తగా కనిపిస్తుంది. ఎందుకంటే.. వాళ్ల ఎక్స్ ప్రెషన్స్ ఎంత ఆనందం కలిగిస్తాయో కదా. చాలా ముద్దుగా ఉండే వాళ్ల హావభావాలు చూసి మురిసిపోనివాళ్లు ఎవరుంటారు.

నిద్ర

నిద్ర

రాత్రి మాత్రమే కాదు.. రోజులో చాలా సమయం నిద్రపోతూ ఉంటారు అప్పుడే పుట్టిన శిశువులు. మరి వాళ్లు నిద్రపోయేటప్పుడు ఎంత అందంగా, క్యూట్ గా ఉంటారో చెప్పాల్సిన అవసరం లేదు కదూ..

మీ మీద పడుకోవడం

మీ మీద పడుకోవడం

మీ చేతుల్లో ముద్దులొలికే చిన్నారి నిద్రపోతుంటే ఆ ఆనందమే వేరు కదూ. వాళ్ల నుంచే వాళ్ల సువాసనను ఆస్వాదిస్తూ.. ముసిముసి నవ్వులతో నిద్రపోతున్న బుజ్జాయి ముఖం చూడముచ్చటగా ఉంటుంది.

ఫీలింగ్

ఫీలింగ్

అప్పుడే పుట్టిన బిడ్డను చేతుల్లో పట్టుకున్నప్పుడే కలిగే ఫీలింగ్.. మీకు జీవితంలో గుర్తుండిపోయేలా ఉంటుంది.

ప్రేమ

ప్రేమ

అప్పుడే పుట్టిన పిల్లలకు ప్రపంచం తెలియకపోయినా.. పేరెంట్స్ ని మాత్రం చాలా ప్రేమిస్తారు. గర్భంలో ఉన్నప్పుడు మీ వాయిస్ వింటారు. మీ వాసనను ఇష్టపడతారు. అందుకే పేరెంట్స్ అంటే అమితమైన ప్రేమ బుజ్జి పాపాయిలకు.

English summary

Best Things About Newborns – 10 Things We Love

Best Things About Newborns – 10 Things We Love. If you’re currently holding your newborn in your arms, you’re probably feeling baffled at how anyone could ever whittle it down to just 10 best things.
Story first published: Thursday, February 18, 2016, 14:45 [IST]
Desktop Bottom Promotion