Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ముందుగా పుట్టిన పిల్లల గురించి వాస్తవాలు
నెలలు నిండని పిల్లలను 'ప్రి మెచ్యూర్' పిల్లలు అని పిలుస్తారు. వీరు గడువు తేదీ 37 వారాల కంటే ముందుగానే పుడతారు. అయితే కొన్ని అధ్యయనాల ప్రకారం 'ప్రి మెచ్యూర్' లో వివిధ స్థాయిలు ఉన్నాయి. శిశువు గడువు తేదీకి చాలా ముందుగా జన్మిస్తే ప్రమాదాలు తీవ్ర స్థాయిలో ఉంటాయి.
ఇది ఇలా ఉంటే 'ప్రి మెచ్యూర్' పిల్లల అభివృద్ధి సాధ్యమే అని కొన్ని అధ్యయనాలు నిరూపించాయి. ఇటీవలి అధ్యయనాల ప్రకారం గడువు తేదీ పూర్తి అయ్యాక పుట్టిన పిల్లల కంటే 'ప్రి మెచ్యూర్' పిల్లలు ఎక్కువ సామర్ధ్యాన్ని కలిగి ఉంటున్నారని తెలిసింది. 'ప్రి మెచ్యూర్' పిల్లల ఆరోగ్యాన్ని చూసి తల్లితండ్రులు ఆశ్చర్యానికి గురి అవుతారు.
వీరు మాములు పిల్లల కన్నా ఎక్కువ ఆరోగ్యంగానూ మరియు శక్తివంతంగాను ఉంటారు. అయితే వీరికి కాలక్రమేణా శ్వాస సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా, ముందుగా పుట్టిన పిల్లల సంరక్షణలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఆ వాస్తవాల గురించి వివరంగా తెలుసుకుందాం.

1. ఆరోగ్యకరంగా ఉంటారు
ముందుగా పుట్టిన పిల్లలు ఆరోగ్యకరం అని మీకు తెలుసా? ఎందుకంటే వారిని చాలా జాగ్రత్తగా మరియు గారంగా చూస్తారు. గడువు తేదీ పూర్తి అయ్యాక పుట్టిన పిల్లల కంటే వీరు చాలా ఫిట్ గా ఉంటారు.

2. తెలివితేటలు
ఆల్బర్ట్ ఐనస్టీన్ ఒక ప్రి మెచ్యూర్ పిల్లవాడుగా జన్మించాడు. ఆయనలో ఎన్ని తెలివితేటలు ఉన్నాయి. గడువు తేదీ పూర్తి అయ్యాక పుట్టిన పిల్లల కంటే ప్రి మెచ్యూర్ పిల్లలలో మెదడు చిన్నగా ఉంటుంది. అయినా మిగతా పిల్లల కంటే వీరు తెలివిగా ఉంటారు.

3. ఎక్కువ సామర్ధ్యాలు
ముందుగా పుట్టిన పిల్లలు మిగతా పిల్లల కంటే ఎక్కువ సామర్ధ్యాలను కలిగి ఉంటారు. గడువు తేదీ పూర్తి అయ్యాక పుట్టిన పిల్లల కంటే ప్రి మెచ్యూర్ పిల్లలు 80 శాతం ఎక్కువ సామర్ధ్యాలను కలిగి ఉంటారు.

4. ప్రతిభావంతులు
సృజనాత్మకత విషయానికి వస్తే, ముందుగా పుట్టిన పిల్లలు భౌతికంగా మరియు మానసికంగా చాలా ప్రతిభావంతులుగా ఉంటారు. అందుకే ముందుగా పుట్టిన పిల్లలు ప్రత్యేకంగా ఉంటారు.

5. ఉత్తమ తోబుట్టువులు
ముందుగా పుట్టిన పిల్లలు వారి సోదరులు మరియు సోదరీమణులతో చాలా సంరక్షణ మరియు ప్రేమగా ఉంటారు. అంతేకాక ముందుగా పుట్టిన పిల్లలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. వారి తోబుట్టువుల బాగోగుల విషయానికి వచ్చినప్పుడు వారు అదనపు జాగ్రత్త తీసుకుంటారు.

6. చాలా చురుకు
కొన్ని అధ్యయనాల ప్రకారం ముందుగా పుట్టిన పిల్లలు చాలా చురుకుగా ఉంటారని తెలిసింది. అయితే ఇది వంద శాతం నిజమని సైన్స్ లో నిరూపణ లేదు. అయితే ముందుగా పుట్టిన పిల్లలు చురుకుగా ఉంటారని గణాంకాలు మాత్రం చెప్పుతున్నాయి.

7. సృజనాత్మకత
మాకు సృజనాత్మకత అధిక మోతాదులో ఉంటుంది. కానీ ముందుగా పుట్టిన పిల్లలు అత్యంత సమర్థవంతంగా మరియు చాలా సృజనాత్మకతగా ఉంటారు.



Click it and Unblock the Notifications