Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
మహిళల మద్యం మరియు పిండంపై ప్రభావం!
Basics
oi-Nageswara
By B N Sharma

కడుపులోని పిండంపై ఆల్కహాలు ప్రభావం ఎలా వుంటుందనే అంశంపై నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధన కొనసాగిస్తోంది. ఈ రకమైన పరిశోధనకు గాను అమెరికాలోని రట్జర్ యూనివర్శిటీ సుమారు 3.5 మిలియన్ డాలర్లు అవార్డుగా ఇవ్వబడింది. గత 13 సంవత్సరాలనుండి ఈ అంశంపై పరిశోధనలు జరుగుతూనే వున్నాయి.
వీరి పరిశోధన ప్రత్యేకంగా కడుపులోని పిండంకుగల బ్రెయిన్ లోని న్యూరాన్లపై సాగుతోంది. ఈ న్యూరాన్స్ కనుక ఆల్కహాల్ కారణంగా మరణిస్తే అది పుట్టబోయే బిడ్డకు తీవ్ర శాపంగా పరిణమిస్తుంది. ఈ రకంగా బేటా ఎండార్ఫిన్ న్యూరాన్స్ నష్టపోవడం మహిళలో డిప్రెషన్, స్కిజోఫ్రేనియా మరియు ఊబకాయం వంటివి కూడా కలిగించవచ్చు.
Comments
English summary
Alcohol and its influence the fetus! | మహిళల మద్యం మరియు పిండంపై ప్రభావం!
Story first published: Wednesday, March 21, 2012, 16:52 [IST]
Other articles published on Mar 21, 2012



Click it and Unblock the Notifications